FaithWalk
← Back to Songs

Song #591

అపోస్తలుల విశ్వాస ప్రమాణము

రాగం: నాధనామక్రియతాళం: రూపకముఛాయ: శరణు శరణు యేసు✍ ఎన్‌.వి నైమన్‌

Lyrics

రా -నాధనామక్రియ (చాయ :శరణు శరణు యేసు) = తా -రూపకము

జ్రేక దేవుండ యెహోవ - దేవు - నే నమ్మి సేయుదు సేవ - దేవ =

పరలోక భూలోక - ముల నెల్ల బుట్టించి - పాలించు తండ్రి దే - వుని

నమ్మెదను నేను ॥ట్రేక॥

1. శ్రీ దేవసుతుం దేసు క్రీస్తే - యేక - చిరజీవ నాధుండు నాకే - దేవ = కన్య

మరియమ్మ గ- రృమున జన్మించిన - కరుణగల దేవుని - గూర్మితో నమ్మెదం

బుద్ర్రేక॥

2. పొంతి పిలాతు కాలమున - యేసు - పొంది శ్రమలను సిలువమిద -

దేవ = కొట్టంబిడి చనిపోయి - పెట్టంబడి భూమిలో - మూండవ దినమందు

- మృతి గెలిచి లేచెను ॥ట్రేక॥

3. పరలోకమున కెక్కె యేసు - క్రీస్తు - పరమతండ్రికిం గుడివైపు = దేవ

సింహాసనముమోంద - స్థిరముగా గూర్చుండి - యున్నాండు చిరన్యాయ -

కర్తయై యున్నాండు ॥|త్రేక॥

448 విశేష సమయములు

4. అక్కడనుండి ప్రభు యేసు - వచ్చు - నికృముగం దీర్పుం దీర్చుటకు - దేవ

= మరణ మొందినవారికి - (బ్రతికి యున్ఫవారికి - న్యాయంబు౬ దీర్చును -

న్యాయవంతుండు యేసు ॥త్ర్యేక॥

5. శుద్ధాత్మ దేవుని నేను - మన - శుద్ధితో నమ్మి కొల్చెదను - దేవ = శుద్ధ

'సంఘంబు పరి - శుద్ధుల సహవాస -మును నమ్మెదను నిత్య - మును నేను

నిజ మిది ॥డ్రేక॥

6. పాషక్షమాపణను నేను - ఎంతో బలముగా నమ్మెద నిలను - దేవ = ఈ

శరీరముపోయి - యంత్యదినమున మరల - లేచునని తీరముగా - వాసిగా

నమ్మెదం ॥|త్రేక॥

7... నిత్యజీవము నమ్మెదను - నేను నిజముగా శ్రీ యేసు పేర - దేవ = నిత్యుండు

తండ్రి దే - వుండు కుమారుండును - ఆత్ముండు సత్యుండు - డ్రేకుండౌ

డేవుండు ॥త్రేకః

592 The Creed

1. విశ్వాకాశము లాదులను 4.

సృష్టించిన విభుం డగు పరమ

ఈశుండు సర్వశక్తుం డగు ॥

= మార్తాండ జ్ఞాన ప్రకాశము

'మూం౭డవనాండు మృతి నుండి

వడిగా బునరుత్థానుండై

చూడంగ బరమున కేతెంచె

భాసుర తండ్రిన నమ్ముడును ॥ నాధుని కుదియెండ గూర్చుండెన్‌॥

'నమ్ముదును నే నమ్ముదును ॥ నమ్ముడును నే నమ్ముడును ॥

2. పరిశుద్ధాత్ముని మూలమున ర. అక్కడ నుండి యిహమునకు ౦

మరియ కన్యకా గర్భమున గ్రక్కున వచ్చి సజీవులకు

ధరియింప బడి పుట్టిన శ్రీ

గురు ప్రభుయేసును నమ్ముడును

నమ్ముదును నే నమ్ముదును ॥

3. పొంతి పిలాతుని కాలమున

నెంతో శ్రమపడి సిల్వంబిడి

వింతగ మృతి భూస్థాపనయు

పొంది యధోతుల మందెనని ॥

'నమ్ముడును నే నమ్ముదును ॥

నిక్కము న్యాయముమృతులకును

జక్కగం దీర్చెడు నని మదిని ॥

నమ్ముడును నే నమ్ముడును ॥

నమ్ముదును నే నమ్ముదును ॥

'పరిశుద్ధాత్యుని నమ్ముదును

నమ్ముడును నే నమ్ముదును

'పరిశుద్ధాత్ముని నమ్ముదును

నమ్ముడును నే నమ్ముడును ॥

మట్టలాదివారము 49

7. పరిశుద్ధ పరచంబడిన 8. _ మహికర్మ పరిహారమును

సర్వసాధారణ సంఘం దేహ పునరుత్థానము

'పరిశుద్ధల యన్యోన్య మగు బహుళము నిత్య జీవమును

పరిశుద్ధ స్నేహము కల వంచు ॥ మహిమ యనంతమై వెలయు నని ॥

'నమ్ముడును నే నమ్ముదును ॥ 'నమ్ముదును నే నమ్ముదును

ఆమేన్‌॥

-ఎన్‌.వి నైమన్‌

మట్టలాదివారము

Section: క్రైస్తవ యువజనులు · Book page: 416