FaithWalk
← Back to Songs

Song #590

అపోస్తలుల విశ్వాస ప్రమాణము

రాగం: జంరూటితాళం: ఆదిఛాయ: దుష్టుల తలపున✍ వటం దావీరు

Lyrics

రా -జంరూటి (చాయ : దుష్టుల తలపున) తా-ఆది

పరలోక భూలోకంబులకును - బ్రభువును సృష్టికర్త్ణయునౌ = పరమ శక్తు

'డౌ తండ్రి దేవుని - భక్తితో నమ్ముచు నున్నాను ॥పరలోక॥।

1. ఆయన యద్వితీయ సుతుండౌ - నా యేసుని నమ్ముచు నుందు = నాయన

పరిశుద్ధాత్మ వలనం గ - న్యా మరియమ్మకు జన్మించెం ॥బరలోక॥

2. పొంతి పిలాతు అధికారంబునం - బొంది సిలువ బాధను మృతుండై =

'యంతట భూస్థాపనముం జేయంబిడి - యద్భశ్య లోకమునకు దిగెను |పరలోక॥।

3. మరి మూండవ దినమున జనిపోయిన- మనుజులలో నుండియు లేచి =

'పరలోకంబున కెక్కి తండ్రి కుడి - పార్వ్వంబునం గూర్చున్నాండు ॥పరలోక॥

4. అక్కడ నుంది బ్రతికియున్న జను-లందరిం జనిపోయినవారిం = జక్కంగను

విమర్శించుటకును - జను నని నమ్ముచునున్నాను ॥పరలోక॥

5. పరిశుద్ధాత్మను నమ్ముచు నుండును - బావన సార్వత్రిక సభను = ధర

నైక్యతం బావక్షమం బునరు - త్థాన సుజీవము నమ్ముదు నామేన్‌ ॥పరలోక॥

= వటం దావీరు

Section: క్రైస్తవ యువజనులు · Book page: 416