FaithWalk
← Back to Songs

Song #584

ప్రభువా నిన్ను స్తుతింతుము

రాగం: యదుకులకాంభోజిఛాయ: తనువు నాదిదిగో

Lyrics

రా -యదుకులకాంభోజి (చాయ : తనువు నాదిదిగో)

స్తుతియింతుమో ప్రభువా - శుభమౌ నీ దినమున - పరిశుద్ధమగు నీ

నామము = గతకాలమున నీవు - పతితుల మగు మాకు - అఆతిదయతోం

జేసిన - యన్ని మేలులు దలంచి ॥స్తుతి॥

1. ఎన్న శక్యముగాక - యున్న మహిమతో వెలుంగు - చున్న నీ పద సన్ఫిధిన్‌=

'సన్ఫుతాత్మా మేము - ఆత్మతో సత్యముతో - నిన్నారాధించుతము యీ -

చెన్నా నీ గృహమందు ॥స్తుతి॥

2. ఇచట నీ వాక్యము - నుచితరీతిని చాట - నీ సేవకుల నందటిన్‌ =

శుచియౌ నీ యాత్మతో - పరిపూర్ణముగ నింపి - ప్రచురింపను శక్తి - నధిక

ముగ నిమ్ము!స్తుతి॥

3. భక్తితో నీ జనులు - యుక్తముగ నిను వేండ - శక్తి వారి కిమ్మెపుడు = ముక్తి

కోసము నిన్నా - సక్తితో ప్రార్ధింప - రక్తితో విని వారి - కానందమును గూర్చు

స్తుతి

4. జనక కుమారాత్మ - లను దేవ నీ కెప్పు - డెనలేని స్తుతి కల్లును = ఆనయము

మేమిలలో - కొనియాడుటకు నిన్ను - ఘనుండా దీవెన మాపై - కుమ్మరింపుము

వేగ ॥స్తుతి॥ -చిజ దేవరాజు

Section: క్రైస్తవ యువజనులు · Book page: 412