FaithWalk
← Back to Songs

Song #582

వందనార్చణము

రాగం: హరికాంభోజితాళం: ఆది✍ వంతగాని వరదేశి

Lyrics

రా -హరికాంభోజి తా-ఆది

నుతి సేయను లేనే - యో మనసా - నుతింజేయను లేవే = కితిని దివిని -

హితమతిం (్రోచెడి - సుతుని జనకుని - శుద్ధాత్మునిం [ద్రేకుని ॥నుతి॥

1. సూర్యుని కాంతి - సొంపగు పంటలు - సుకాలక్షేమముల్‌ - శోభీలు

గేహమున్‌ = ఆర్య సాంగత్యము - నైశ్వర్యముల నిల - ననుభవింపవె నీవా -

యాఢ్యుని పేర్మిని ॥నుతి॥

కృతజ్ఞతార్పణలనవండుగ 41

2. దురితము అందె - దుర్గతి నున్న నీ - కురుతర (ప్రేమను - బరమార్ధ

మోయను = వరపుత్రు నొనంగండె - వందనీయుండు ప్రభు - మరిమరి

యొక్కు మా - పరమోపకారిని ॥నుతి॥

3. జీవము జ్ఞానము - జీవము నొసంగెడు - పావనాత్మను నీకై - పంపిన

దేవు డు = కేవల దోష స్వ -భావము మార్చండె - సేవ జేయుము నీవా -

పావనమూర్తికి ॥నుతి॥

4. కరములు పదముల్‌ - కనకాదు లన్నియు - స్వరమును చిత్తము - స్థిరమగు

ఢ్రేమయు = మరి నీదు హృదయము - పరమాత్ము సేవకై - పరిపూర్ణముగ

నిచ్చి - ప్రణుతించు మాయనన్‌ ॥నుతి॥

= వంతగాని వరదేశి

Section: క్రైస్తవ యువజనులు · Book page: 410