← Back to Songs
Song #580
ప్రథమ ఫలములు
రాగం: శంకరాభరణముతాళం: ఆదిఛాయ: యేసుని (ప్రేమను ఏమారకను✍ లందాదు సుజ్ఞానము
Lyrics
రా -శంకరాభరణము (చాయ : యేసుని (ప్రేమను ఏమారకను)
సార్వజగతికి సంరక్షకుడు -స్వామి యెహోవాయే గాద = ధారుజీ స్థలిని
ధనధాన్యములను 6 - దొలి దానము - తనకీయగరాదా ॥సార్వజగతికి॥
1. ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగ - ఆదర్శముగాం మనకిడెగా = ఆది
సంభవుని కతి మోదంబున - సేద్య ఫలంబులు - తేవలదా ॥సార్వజగతికి॥
2. కానుకలీయరె మానితులారా - కన్యకుమారుని భజియింపన్ = మానవ
పునరుత్థాన మహిమలో - మన ప్రథమ ఫలంబతడౌర ॥సార్వజగతికి॥
3. ఉభయజగాల సర్వోన్నతు డాయనే - శుభకరు డన నొప్పును గాదె
ప్రభుని పేర మో పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు యిటతేరె ॥సార్వజగతికి॥
-లందాదు సుజ్ఞానము
Section: క్రైస్తవ యువజనులు · Book page: 408