FaithWalk
← Back to Songs

Song #579

కృతజ్ఞతార్పణల పండుగ

రాగం: ముఖారితాళం: ఆది✍ కిదియె తరుణమోియరమ్ము

Lyrics

జః

రా -ముఖారి తా-ఆది

ఏది సఖుడ - యేది నీ - మదిని జేసికొనిన ప్రతిన యేది నీవొసంగు కాను

- కిదియె తరుణమోియరమ్ము

1. అన్న వస్రంబు లిచ్చి - యాలు బిడ్డల ననుగ్రహించి యన్ని వస్తువుల నిచ్చి

- యున్న నా కెదురుకాను ॥కేది॥

2. వ్యాధి బాధలొందినపుడు - శోధనంబు లడరినపుడు ఏది యెప్పుడవసరం

బది = యొసంగి యాదిరించితి ॥ఏది॥

3. మనసు శాంతిలేక నీవు - మదిని బొగలుచుండ జూచి కనని వినని ప్రేమ

జూపి - కనికరించినట్టి ప్రభుని ॥కేది॥

4. పాపమందు పదినాడు - దాపుజేరి నిలుపలేద? కాపరివలె నిన్ను గాచి

యోపికతో నడుపలేద ॥ఏది॥

5. ఏమి దాచినావో సఖుడ! - ఏమి తెచ్చినావు నేడు ? నీ మనసు నిండ

ప్రేమయున్న - నదియే నాకు వేనవేలు ॥ఏది॥ = వెట్టి భానమార్త

కృతార్పణలనవండుగ 49

Section: క్రైస్తవ యువజనులు · Book page: 408