FaithWalk
← Back to Songs

Song #577

ఉత్సవ కీర్తన

రాగం: జంరూటితాళం: ఏక✍ యువయా వీరమార్ణిన్‌

Lyrics

రా -జంరూటి

'పరమ తండ్రి నిన్ను మే మో - పరస కాలము = స్వరము లెత్తి యింపు

గాను = స్మరణం జేతుము ॥పరమ॥

1. నిరుపమాన దేవ నిన్ను - నిరత (ప్రేమతో = హరువుగా నుతింతు మేము -

'హర్స రవముతోం ॥బరమ॥

2. అవని సంట్రమములలోన - నవఘళించము = అవసరముగ నీదు పలుకు

నవధరింతుము ॥పరమ॥

3. వేయి నాళ్లు లోకమునను - వెలయుకంటెను = శ్రేయ మొక్కనాండు నిన్ను

= సేవ జేయుట ॥పరమ॥

4 ఉచితమైన నీ గృహమున - నచల భక్తితో = రుచిరమైన నీదు ప్రేమ

రుచినిజూతుము ॥పరమ॥

5. మనసునందు సత్యబోధ - మనస్మరించుచు = మనెడు తరిని విడము నీదు

- ఉనికిపట్టును || పరమ॥

6 గొరియ పిల్ల యొక్క (ప్రేమ -గూర్చి భక్తితో = గొరత లేక చేతు మెపుడు -

గొనబు గానము ॥పరమ॥

7. శాంతజలము నొద్ద మమ్ము - శాంతి పరచుము = సంతతమును నీవు

మమ్ము - సంతరించుము ॥పరమ॥

8&. దినము లన్ని మేము నిన్ను -దీన మనసుతో = వనరు మాని సంతసమున

- వినతి చేతుము ॥పరమ॥

-యువయా వీరమార్ణిన్‌

Section: క్రైస్తవ యువజనులు · Book page: 406