Lyrics
రా -సౌరాష్ట్ర (చాయ :మనసానందము బొందుటకన్నను) తా-ఆది
సంతోషముతో నిచ్చెడు వారిని - నెంతో దేవుండు (ప్రేమించున్ = వింతగ
వలసిన -దంతయు నొసంగును - వినయ మనసుగల - విశ్వాసులకును
'సంతోషముతో॥
1. అత్యాసక్తితో నధికట్రేమతో - నంధకార జను లందబకు = సత్య సువార్తను
- జాటించుటకై - సతతము దిరిగెడు - సద్భుక్తులకు ॥సంతోషముతో॥
2. వేదవాక్యమును వేరు వేరు గ్రా - మాదుల నుండెడు బాలురకు = సాధులు
ప్రభుని సు - బోధలు నేర్చెడి - సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ॥సంతోషముతో॥
436 విశేష సమయములు
3. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల - తక్కువ లన్నిటిం దీర్చుటకై = నిక్కపు రక్షణ
- నిద్దరలో నలు - (ప్రకృలలోం బ్రక - టించుట కొజకై ॥సంతోషముతో॥
4. ఇయ్యండీ మీ కీయం బడు నని - యియ్యంగల ప్రభు యే సనెను =
ఇయ్యది మరువక - మదిని నుంచుకొని - యియ్యవలెను మన - యీవుల
నింకను ॥సంతోషముతో॥
ర. భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు - యుక్త మటంచు ను -దారతతో =
శక్తికొలంది మన భుక్తి నుండి యా - సక్తితో నిరతము - నియ్య వలెను
'సంతోషముతో॥
= హౌచళ్ల రాఘవయ్య
576 We give Thee but Thine own
1. మేమిచ్చు కానుకల్ 4 ఈలాటివారికి
నీవే మాకిచ్చితి సహాయమిచ్చుట
'మా యాస్తియంత ప్రభువా దూతలు చేయు సేవకు
నీ దానమే గదా, సమానమగును.
2. నీ వుచితంబుగా 5. పోషించి బీదలన్
మా కిచ్చువాడవు రక్షించి పాపులన్
అన్యుల కుచితంబుగా అందరిన్ సంరంక్షించుట
మేమిచ్చుచుందుము. శ్రీ యేసు కార్యమే.
3. సర్వత్ర బీదలు 6 నాబీదవారికి
అన్నంబునొందరు నీవిచ్చు దానము
కన్నీళ్లు రాల్బు ప్రజలు నా కిత్తువను వాక్యము
అనేకులుందురు. శ్రీ యేసు చెప్పెను.
కృరజ్ఞతార్పణల పండుగ 437
కృతజ్ఞతార్చణల పండుగ
Section: క్రైస్తవ యువజనులు · Book page: 404