FaithWalk
← Back to Songs

Song #574

క్రైస్తవ దాతృత్వము

రాగం: నాధనామక్రియతాళం: అటఛాయ: భజన చేయు విధము

Lyrics

రా -నాధనామక్రియ (చాయ :భజన చేయు విధము) తా- అట

ఇచ్చునట్టి విధము తెలియండి - ప్రియులారా మిరు - హెచ్చు పొందు

విధము ఇది నుండి = పుచ్చుకొనుట కన్న నెప్పు - డిచ్చుటయే కడు ధన్యత

యని - హెచ్చరించి చెప్పలేదా - యేసు ప్రభు వపొస్తలులకు ॥నిచ్చు॥

1. శక్తికొలంది దాన మియుండి - సోదరులార - భక్తికొలంది పరుల కీయుం

డి= శక్తి లేదని సాకు చెప్పక - సణగ కేమియు సరగ శ్రద్ధా - సక్తితో పేదలకు

నిచ్చుట - యుక్త మని భావించి మదిలో ॥నిచ్చు॥

2. నీతిబోధలు చేయువారికి - బోధకులైన - నిఖల పాలకులైన వారికి =

అతురముతో నీయవలెనని - యనుభవముగల మీరలెల్లరు - చేతులార నీయు

డయ్య - ప్రీతి తోడును వారవార ॥నిచ్చు॥

3. ఆలయ కృత్యములు జరిగించు -యాజకుం డెపుడు - నాలయంబువలన

జీవించు = ప్రాలుమాలక పనిని జేయం బరఃగ మో యర్బణలం గాన్మల -

బలవంతము లేక మరు పలువిధంబు నియ్య వెదకుడి ॥నిచ్చు!

ఐనన్‌ జోస్‌

Section: క్రైస్తవ యువజనులు · Book page: 404