FaithWalk
← Back to Songs

Song #573

క్రైస్తవ దాతృత్వము

రాగం: శంకరాభరణముతాళం: అటఛాయ: యేసునామంబెత్తి పాడుదమ✍ షార్త ప్రకాశము

Lyrics

రా -శంకరాభరణము (చాయ :యేసునామంబెత్తి పాడుదమ) తా - అట

దాతృత్వమును గలిగి పెరుగుదమ = ధనము - ధాత్రి దేవుని దంచు నెజు

గుదమ ॥దాత్ళ॥

1. శక్తికొలంది కాన్మలర్చింతమ = మన - భుక్తినుండి కొంతం దీయుదమ

॥దాళ్ళ॥

2. సంతోషముగ నియ్య సాగుదమ = మన - స్పంతటితోం జేయ నేగు దమ

॥దాత్ళ॥

3. గర్వఘనములు వీడి యర్పింతమ = యుర్వి - సర్వ మాయనదంచు

నేర్పింతమ ॥దాతృ॥

4 సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ = క్రీస్తు - సంఘ యకృణ లన్ని తీర్చుదమ

॥దాశ్ళ॥

ప్రతియాదివార మిది మది నుంతమ = దీని ప్రతి సంఘస్థుండు చేయ

'బోధింతమ ॥దాత్ళ॥

6. విధిం దలంచి దుర్చలుల రక్షింతమ = సంఘ - విధవాళి దానముతో

దర్శింతము ॥దాత్ఫ॥

7... దిక్కులేని జనుల దీవింతమ = వారి - యకృణలలో మేలు గావింతమ॥దాత్య॥

8. పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ = మణల - నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ

॥దాకృ॥

9. వెదజల్లి యభివృద్ది పొందుదమ = మోక్ష - పదవు లను భవింపం బరుగిడుదమ

॥దాకృ॥

10. వర్ధిల్లిన కొలది చెల్లింతము = లోక - వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ ॥దాత్ఫ॥

= షార్త ప్రకాశము

వివాహమువిశేష సమయములు 435

Section: క్రైస్తవ యువజనులు · Book page: 404