Lyrics
రా -హిందుస్మాని తోడి తా - రూపకము
దశము భాగము లెల్ల దేవునివి - ధారాళముగ నియ్య సమకూడుండి =
పశువులు పైరులు దేవునివి - పసిండి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము
లెల్ల దేవునివి - భావించి కానుకలను నియ్యుండి ॥దశమ॥
1. డేవునివి దొంగిలించెదరా - దేవదేవుని మోసపుచ్చెదరా = భావించి మది
నెంచి భయము నెంచి - ప్రార్థింపం దలవంచి ప్రభు భాగమున్ -
దేవాలయంబును పూర్ణంబుగా - దేదీష్యముగా నుండ సమకూర్చుండీ ॥దశమ॥
2... పరిశుద్ధ దేవుని మందిరము€ - పరిపూర్ణముగాను యోచించుండీ = పరిశుద్ధ
భాగము విడందీయుండీ - పాడిపంటలు నాస్తి దేవునిని - పదియవ భాగంబు
దేవునివి - పరమాత్మ దీవెనలను బొందుండీ ॥దశమ॥
3. ప్రథమ ఫలంబులు దేవునివి - విదితంబుగా నీయ మది నెంచుండీ =
'సదమల హృదయములను బొందియుం - ప్రథమ భాగము నెల్ల విడందీసియు
- ముదమున దేవునికర్చించుండీ - సదయు దీవెనలొంద సమకూర్చుండీ
॥దశమ॥
4. ఆకసపు వాకిండ్ల విప్పుదును - అధిక కృపలను గుమ్మరించుదును = మో
కష్టఫలములను దీవింతును- భీకర నాశంబుం దొలంగింతును - మో కానంద
దేశ మిత్తు నని - శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ॥దశమ॥
దాతృత్వము 433
5. దినభోజనం బిచ్చు దేవునిని భన సౌఖ్యముల నిచ్చు దేవునిని
వినయంబుతో మదిని ధ్యానించుచు - దినభోజనంబులను భాగించుచు =
మానక దేవుని కర్పించు డీ - ఘనసేవ జయమొందు పని బూనడీ ॥|దశమ॥
= హాచిఫూది రాజరశము
Section: క్రైస్తవ యువజనులు · Book page: 402