FaithWalk
← Back to Songs

Song #569

పుచ్చుకొనుటకన్న ఇచ్చుట ధన్యత

రాగం: మిశ్రమతాళం: ఆది✍ మలా దావీదు

Lyrics

రా -మిశ్రమ తా-ఆది

ఇలం పుచ్చుకొనుట కన్న - నెంతో యిచ్చుటయే ధన్య మన్న = తులలేని

భక్తి మోర - చెలువైన రక్తి దీర - నలలారు కూరిమితో మరి పేరి మితో -

మెలంగినచో - నెలమిని బ్రభుం డిడుం ఐలు దీవెనల ॥నిల॥

1. పొడగాంచి చుక్క జ్ఞానులు -కరము - నడిచి నడచి కానుకలు = నిడి

బాలనృపునిమోల - పడి మొక్కి మోడ్చి కేలం - గడు నిత్యభాగ్యమును

సౌభాగ్యమును - గడించికదా - వెడలి రమందానందముతోడ ॥నిల॥

2. మును పేద విధవ చాల - భక్తి - నొనరంగ గుడి చందాల? = దన జీవనం

'బై యుండు -నెనరాని కాసులు రెండు - మనసార నర్చించె సమర్చించె -

మనశ్యాంతిన్‌ - గని యెను క్రీస్తుని వరముల బడసె ॥నిల॥

3. తనయ నీదు హృదయంబు - నాకి - మ్మనె దేవుండె యనయంబు = మన

సౌప్పి మన కానుకల - మారాడక మన సకల - మును నీయ౭ గావలయున్‌

అభుడాయవలెన్‌ -మనం బలరన్‌ - సణుగక గొణుగక వర్ధిలు కొలంది ॥నిః

= మలా దావీదు

Section: క్రైస్తవ యువజనులు · Book page: 400