Lyrics
రా -శ్రీరాగము (చాయ :అలించు దేవా) తా- అట
డీవించు దేవా - నీ బిడ్డలను దీవించు దేవా = దీవించుమో గృహము -
డేవపుత్రుల మంచి - స్థావరంబుగ వెలసి - సత్యకాంతుల బరుప ॥దీవించు॥
1. నీవే యీ గృహమునకు - నిత్యతలపతివంచు - నేవేళ నీ మనసు - నెరిగి
జీవింపగ ॥దీవించు॥
2. సంభాషణలవేళ - సన్నిహితుడా నీకు - సంబరంబును - గూర్చు సద్వా
కులను బిలుక ॥దీవించు॥
3. భోజన సమయమున - భూరి (ప్రేమతో నిన్ను- పూజ్యుండౌ యతిధిగ
'పూజసల్పుచు బిలువ ॥దీవించు॥।
4. ఇరుగుపారుగులనెల్ల - పరవారివలెగాక - పరమాత్య్మనీసుతుల - వలె జూచి
ప్రేమింప ॥దీవించు॥
5. అనుదిన ప్రార్థన - లందు శ్రద్ధాభక్తు - లను జూపి క్రైస్తవ - యనుభవంబుల
నొంద ॥దీవించు॥
6. క్రెస్తవగృహ విధులీ - గృహమున నెరవేర - విస్తారమగు కృపను -వీర
లందరి కొసగి ॥దీవించు॥
7. _ ఆయురారోగ్యంబు - లాత్మెశ్వర్యములిచ్చి - ఈ యూర వీరు నీకింపగు
సాక్ష్యము నియ్య ॥దీవించు॥ * మవ చభామణే
డాత్ళత్వము 431
దాతృత్వము
Section: క్రైస్తవ యువజనులు · Book page: 400