FaithWalk
← Back to Songs

Song #567

దేవా! మా యింటిని దీవింపుము

రాగం: ఆనందఖైరవితాళం: త్రిపుటఛాయ: పోపొమ్ము ఓ లోకమా

Lyrics

రా -ఆనందఖైరవి (చాయ :పోపొమ్ము ఓ లోకమా) తా - త్రిపుట

దేవా, మా గృహంబును - సదయుండవై - దీవించుటకు రారమ్ము = నీవె

యిద్దానిని నెఅదాతవగుచు స - ద్భావముతో నిచ్చితివి - బహుమానముగ

మాకు ॥దేవా॥

1. మాయింటి యజమానుండ - వీవెసుమ్మి - మా యింటి ప్రభుండ వీవె =

సిద్ధిం

పాయక మా యింట - భవదీయాభీష్టంబె - శ్రేయోదాయకమగుచు -

చెడును గాక ॥దేవా॥

2. మా యాస్తిపాస్తులన్ని - మా కజ్బె భవ - దీయానుగ్రహ బలముచే =

నీయాననవ్వాని - నీ యలఘ సేవకై - న్యాయముగ నర్పింప - నీయవె ఘన

బుద్ధి ॥దేవా॥

3. నీవిచ్చు ధననిధులైన - మా బిడ్డలు - కేవలము నీ దాసులై = భావివానిరి

మణుల - రేవనుద్భాసిల్ల - నీవెవారిని భృశము-ప్రోవుమాయువొసంగి ॥దేవా॥

4. రేవుమావీ గృహునం ట్రోక్తములగుచు -దీవించు ప్రార్థనముల =

లోపరహితంబులుగా - ధూపధూమములట్లు - నీ పాదయుగళి స - మిపింప

నిమ్మెపుడు ॥దేవా॥

5. ఏ రోగమును నెపుడేని - మా మందిరపు - ద్వారంబు చొరనీయక =

ఆరోగ్యభాగధే - యంబిచ్చి మమ్ములను - భూరికృపబ్టివై - పోసింపుమను

దినము ॥దేవా॥

6. _ ఇరుగుపొరుగు వారలతో - సమాధాన - పరతవసింపను నేర్పి = కొజగాని

కలహములు - త్వరపెట్ట నవ్వాని - భరియింపందగు సహాన - భావంబు మా

కిమ్ము ॥దేవా॥

430 గృహ ప్రవేశము

7. బీదసాదల కెల్లరకు - మా గృహమెప్పు - డాదరణాస్పదమై యుండ = నీ

దానాసారంబు - నెజవర్షించిన కొలంది - నౌదార్యగుణము మా - యందు

'బెంచుము సొరిది ॥దేవా॥

8. నక్మలకు బొరియలుందు - దివి పక్షులకు - జక్కని గూళ్లునమరు =

నొక్కింత 'యిక్కనా - కెక్కడలేదనిన - చక్కని నరసుతమా -సదనంబు నకు

రమ్ము ॥దేవా॥ = రానరి మోజెస్‌

Section: క్రైస్తవ యువజనులు · Book page: 398