Lyrics
రా -శంకరాభరణము
దేవర నీ - దేవెనలు - ధారళముగను వీరలపై = బాగుగ వేగమె దిగనిమ్ము
- పావన యేసుని ద్వారగను ॥దేవర॥
1. దంపతులు దండిగ నీ - ధాత్రిలో వెలయుచు సంపదలన్ = సొంపుగ
నింపుగ పెంపగుచు స - హింపున వీరు సుఖించుటకై ॥దేవర॥
2, ఈ కవను నీ కరుణన్ - ఆకరువరకును లోకములో = శోకము లేకయె
యేకముగాం - బ్రాకటముగను జేకొనుము ॥దేవర॥
3. ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమతో నొప్పుచు దా = మొప్పిన చొప్పున
దప్పకను - మెప్పుగ బ్రతుకగం బంపు కృపన్ ॥దేవర॥
4. తాపములు పాపములు - మోపుగ వీరిపై రాకుండగాం = గాపుగం ట్రాపుగ
దాపునుండి - యాపద లన్నియు6 బాపుచును ॥దేవర॥
5. సాధులుగన్ జేయుటకై - శోధనలచే నీవు శోధింపగాం = కదలక వదలక
ముదమున నీ - పాదము దాపునం బాదుకొనన్ ॥దేవర॥
6 మెండుగ భూమండలపు - గండములలో వీరుండగను = తండ్రిగ దండిగ
నండనుండి - వెండియు వానిని ఖండించవే ॥దేవర॥
7. ఇద్ధర వీరిద్దరును - శుద్దలై నిన్ను సేవించుటకై = శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ
పడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ॥దేవర॥
8&_ వాసిగ నీ దాసులము - చేసిన యీ మొజల్ దీసికొని = మా సకలేశ్వర నీ
సుతుండౌ - యేసుని పేరిటం బ్రోవు మామేన్ ॥దేవర॥
-అల్లరి పెదనీరాస్వెమి
428 విశేష సమయములు
565 O Perfect Love
1. మానవ జ్ఞానంబును మించినట్టి
మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ
మా
మక్కువ దంపతులం ట్రేమ ముట్టి
చక్కని యైక్యమందుం జేర్చుమా
2. మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ
మానీ
మోద మొసంగి సర్వ శీలము
566 The voice that
1, వదేన్ వనంబునందు
ఆది వివాహమున్
విధించినట్టి వాక్కు
వర్ణిల్లు నిప్పుడున్.
2. పవిత్ర కల్యాణంబున్
పదిలపర్చుచు
దైవ త్రిత్వంబు నేండున్
దీవింప వత్తురు.
3. సంతాన వరమును
సంతోష ప్రేమయు
వింతైన యైక్యత్వంబు
నెంతయు నిత్తురు.
భక్తి విశ్వాస నీతి న్యాయములం
బరంగం జేయ వీరిన్ జేర్చుము
3... దూఖంబు గెల్బు నానందంబుకో
డం
కష్టంబు లోర్చు సమాధానము
రాంబోవు నిశ్యజీవమును పొంద
ప్రాభవ మిమ్ము వీరి కేసువా.
-చోరతి ఫ్రాన్సెస్ గర్నీ
అను ; ఆలఫెడ్ త్యాగరాజు పామర్
breathed o'er Eden
4 _ ఆదామునకుం దండ్రీ,
హవ్వ నొ సంగితి
వాదరముగ నీమె
నీ ధన్యున కిమ్ము
5. నీ జెక్క క్రింద వీరిం
బరిగ్రహించుచు
వైరి తంత్రంబునుండి
దూరంబుం జేయుము.
6 _ ఈరీతిన్ బ్రత్మి యంత
క్రీస్తేసు పెండ్లికి
వీరిద్దరును జేరి
బరంగం జేయుమి.
-ాక్ కెలిల్
ఆను : ఆల్‌ఫెద్ త్యాగరాజు పామర్
గృహప్రవేశము 429
గృహప్రవేశము
Section: క్రైస్తవ యువజనులు · Book page: 396