FaithWalk
← Back to Songs

Song #563

వివాహము

రాగం: జంరూటితాళం: ఆది

Lyrics

రా - జంరూటి తా-ఆది

మానవుల మేలు కొరకు - జ్ఞానియైన దేవుండు = మానుగం కల్యాణ పద్ధతి

- మహిని నిర్ణయించెగా ॥మానవుల॥

1. కానాయను నూరిలో మన -కర్త చూచె బెండ్లిని = పానముగను ద్రాక్షరసము

- దాన మొసలం ట్రీతిని ॥మానవుల॥

2. యేసూ వీరిద్దరిని - ఏకముగా జేయుమో = దాసులుగను జేసి వీరి దోసము

'లెడబాపుమో ॥మానవుల॥

3... కర్త వీరలకు భార్య - భర్తల ప్రేమంబును = బూర్తిగ నీ విచ్చి వీరిం బొందుగాను

నడుపుమో ॥మానవుల॥

4. భక్తియు విశ్వాస (ప్రేమలు - భావమందు ప్రాయుమో = ముక్తి సరణి వెదక

వీరి భక్తి మిగుల జేయుంమో ॥మానవుల॥

వివాహము a

Section: క్రైస్తవ యువజనులు · Book page: 396