Song #562
మంగళము
Lyrics
'రా- ఆనందబైరవి (చాయ : మంగళము క్రీస్తునకు)
= విలియం దాసర్
కానాపురంబులోం గడు వింతగా నీరు - జానుగా ద్రాక్షరసమును జేసి =
పానముగం బెండ్లిలో - బాగుగా నిచ్చిన - దీన రక్షక బెండ్లి - దీవించుమ॥కానా॥
1. రావయ్య పెండ్లికి - రయముగా నో యేసు - ఈవు లియ్యంగ వచ్చు -
హితుని బోలి = కావు మోద్వంద్వమును - ఫునమైన కృవచేత -
భావమాలిన్యంబుం - బాపి యిపుడు ॥కానా॥
"ఉత్తమమైన. సౌందర్యము. “భారము. “నీదు. దాని కట్టుట.
426 విశేష సమయములు
2. దయ నుంచు మయ్య యీ - దంపతులమోంద స -దయుండవై కాపాడు -
తండ్రి వలెను = నియమంబుగా వీరు - నీ చిత్తమును జరిపి - భయము
లేకుండ గ - బ్రతుక నిమ్ము ॥కానా॥
క. ఒప్పు మోరంగం జేయు - నొప్పందము వీర - లెప్పుడును మదిలోన -
నిడికొనుచును = దప్పకుండంగ దాని - నిష్పుడమిలో నెపుడు - గొప్పగా
నెరవేర్చ - గూడ నుందు ॥కానా॥
4. చకంగా నెగడింప - సంసార భారంబు - నెక్కు వగు నీ యాత్మ - నిపు
డొసంగి = నిక్క మగు సరణిలో - నెక్కువగ నడిపించి - క్రక్కు నను దీవించు
= కరుణానిధీ ॥కానా॥
5. పిల్లలను నీవొసంగం - ట్రియముతో నో దేవ - పెల్లుగా బోధింప - వెరవు
జూపు = మెల్ల వేళలలోన - నిరుకు మార్గము నందు - జల్లంగా నడిపింప -
శక్తి నిమ్ము ॥కానా॥
= వ్రలిపాక జగన్నాధము
Section: క్రైస్తవ యువజనులు · Book page: 394