FaithWalk
← Back to Songs

Song #561

వివాహము

రాగం: సురటితాళం: త్రిపుటఛాయ: కూదికొని యున్నాము

Lyrics

(చాయ : కూదికొని యున్నాము)

కోరుకొని యున్నాము - యేసు ప్రభూ - కోరుకొని యున్నాము ='సార

కల్యాణ గుణమణి - సన్నిధి నీ సన్నిధిని ॥కోరుకొని॥

1. “చారు వివాహో - త్సవము ఘనముగం జేయం - గోరి దర్శన మి -

చ్చితివి గనుకం = గూరిమితో నిది - గో యీ పెండ్లికి మాకు - గారపు

చుట్టము = గా నిన్ను యేసూ ॥కోరుకొని॥

రా- సురటి తా- త్రిపుట

2. కరములు జోడించి - పరస్సర ప్రమాణ - “భరము మోసిషిన యీ దం-పతుల

మంద = వర కరుణైక్యతకు 'భ - వదను గ్రహ కిరీట -ము రచించి *తద్భంధ

- మును నీవే దీవింపం ॥కోరుకొని॥

3. చనువొప్ప వారు క్రై- స్తవ జాగరూకత - లను దమ తమ వంతు -

'లుభవించి = "మొనసి సంసార భర - మును జులకన పర్చు -కొను తదాత్మల

"మే - ళన నీవు దయచేయం ॥కోరుకొని॥

4 ఘన విశ్వాస ప్రా -ర్భన కోరికలయందుం - దనర నొకరి కొకరు - దయం

జూపుచు = నొనర కుటుంబంబు - నురువు నొదింపంగ మనసార దత్సంత

- తిని గాన డయచేయం ॥కోరుకొని॥

Section: క్రైస్తవ యువజనులు · Book page: 394