FaithWalk
← Back to Songs

Song #559

మంగళార్చన

రాగం: ముఖారితాళం: కురురుంపెఛాయ: కానా పురంబులో✍ కరాళ వాన్‌

Lyrics

రా -ముఖారి (చాయ : కానా పురంబులో) తా-కురురుంపె

మంగళము క్రీస్తునకు - మహిత శుభవార్తునకు - మంగళము త్రిత్వస -

మాన్వితునకు = మంగళము దూత జన - మకుట మగు ప్రభువునకు -

మంగళము వేదాంత - మాన్యునకును - జయ మంగళము - సదా శుభ

మంగళము ॥జయ॥

1. కానాకుం జనుదెంచి - కల్యాణమును మహిమ - గా నొనరప్పను నీరు -

గాంచి ద్రాక్షా = పానముగ మార్చి నీ - ప్రథమాద్భుత ప్రతిష్ట - భూనుతుండ

తెల్పితివి - మానితముగా ॥జయ॥

2. నీకు సంఘమునకు - నిత్యమైన వివా - హైకత్వమునకుం దగు - నెచ్చరికగాం

= గ్రైకానెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక

॥జయ॥

3. ప్రేమానుబంధమునం - బెనగి యీ దంపతులు - వేమారు నీ మహిమ -

వెదకి భువిని = కామాదులను గెల్చి - కైవల్య పురమునకు - క్షేమ మగు

కృపనిచ్చి - చేరనిమ్ము 1 జయ॥

4 ఆదికాలము నాబ్ర - హాము శారా లెంతో - నీ దయలో (బ్రతికి యిల -

నెగడినట్టు = ఈ దీన దంపతులు - గాదిలిచే బ్రతుకుటకు - నీ దయారసమొస

గు = మక్షయుండా ॥జయ॥

5. సంతానము గాంచి - సద్యక్తిలో బుద్ధి - మంతులై క్రైస్తవ - మతము నందు

= అంత్యపర్యంతంబు - నణుంకువగం బెంచ నా - ద్యంత రహితుండ స-

హాయ మిమ్ము ॥జయ॥

424 విశేష సమయములు

6. కర్తయైన క్రీస్తు - కరుణయు దేవుని - పరమపూర్ణ ప్రేమ - ప్రబలము గను

సురుచిరం బగు పరి - శుద్ధాత్ము నైక్యత - కలుగుంగాక దంప - తుల

కనిశము ॥జయ॥

Carnes

560 దైవాశీర్వాదము

ప్రభు మార్గములయందె - భయభక్తి నిందు - శుభరీతి నడిచే - పురుషుండే

ధన్యుండు ॥ప్రభు॥

1. అపుడు నీచే కష్టం - బారగించుదువు - ఎపుడు ధన్చుడవు నీ - కిలమేలొ

గాక ॥ప్రభు॥

2. నెలవు ప్రక్మలనున్న సఫలమౌ (్రాక్షతీ - గెల పోలి నీ భార్య - ఫలమిచ్చును

గాక ॥ప్రభు॥

3. పిల్లలిప్ప మొక్క - పెంపువలె నీదు - బల్లజుట్టుకొని శో - ఖిల్లుదురు గాక

"వ్రభు॥

4. టప్రభున కిదిగో భీతి - వడువాడీరీతి - విభవంపు దయనొంది -

వికసించునుగాక ॥|ప్రభు॥

ర. ప్రభు సీయోనునుండి - ప్రశస్త కృవను - ప్రబలంబుగా నిచ్చి -

అ్రతికించునుగాక ॥ప్రభు॥

6. అరయ ట్రతికెడు రోజు - లన్నిట నీవు - యెరుషలేము క్షేమంబు - నెపుడు

జూచెదవు ॥ప్రభు॥

7. నీదు విల్లల విల్లలు - నిజమిశ్రాయేలు - మోది క్షేమముజూచి -

'మోదమొందెదరు ॥|ప్రభు॥

8. తండ్రి కుమార శుద్ధాత్మునకు - మహిమ - మెండై యుగయుగములం

దుండుగా కామేన్‌ ॥ప్రభు॥

- కరాళ వాన్‌

వివాహము 425

Section: క్రైస్తవ యువజనులు · Book page: 392