Song #555
బాలల జన్మ దినోత్సవము
Lyrics
రా- కమాసు (చాయ : వంత చక్కని యేసు పుట్టె మనకు) తా - త్రిపుట
ఆశీర్వాదము నీయుమ - మా పరమజనక - యాశీర్వాదము నీయుమ =
ఆశలుదీరంగ - నాయు వొసంగుచు - వాసిగ కరుణను - వర్థిల్ల బిడ్డకు
॥1ఆశీర్వాదము॥
1. యేసు పెరిగిన యట్టులే - నీ దయయందు - ఈసు బిడ్డను పెంచుము =
వాసిగ మనుజుల కరుణయందున బెరుగ - భాసుర వరమిచ్చి - బాగుగ
బెంచుము ॥ఆశీర్వాదము॥
2. నెనరు మోరగ మోషేను -నెమ్మదియందు - తనర బెంచినట్లుగ =ఘనముగ
నీ శాంతి - సంతసములయందు - తనర నీ బిడ్డను - తగురీతి బెంచుము
॥1ఆశీర్వాదము॥
౩. ఏ రీతి సమూయేలును - నీ సన్నిధిలో -నేపుగ బెంచితివో = యారీతి నీ
బిడ్డ నాత్మ స్నేహమునందు - కోరి బెంచుము ప్రభువ - కోర్మెలూరగ వేగ
॥1ఆశీర్వాదము।
4. సత్య విశ్వాసమునందు - చక్కగ బెరుగ - శక్తి యొసంగినడ్సుమా = సత్య
వాక్యమునందు - సరగను వర్ధిల్ల - నిత్యము నీ కృప - నిచ్చి బ్రోవుమ ప్రభువ
॥ఆశీర్వాదము॥
5. భక్తి ప్రేమల నీ బిడ్డ - బాగుగా బెరుగ - శక్తినీయ మా ప్రభువ = ముక్తి
పథంబున ముద్దుగ నడువంగ - యుక్తజ్ఞానము నిచ్చి - యుద్ధరించుమ ప్రభువ
॥అశీర్వాదము॥ -ఈాబారి ద్రకాము
556 We are but litle Children
1. నే బీద చిన్న పిల్లను 2
నా బుద్ధి స్వల్ప మయినది
నా దివ్య యేసు కొజకు
నే నేమి చేయగలను?
నిశ్యంబుం చిన్న పనులు
నే చాల జేయవచ్చును
నా చిన్న తప్పు లన్నియు
నే చక్క పెట్టవచ్చును.
422 క్రప్రవ బాలలు
3. మనస్సునందు కోపము నా యేసుకై యుల్లాసముం
'వేమాజు పుట్టునప్పుడు 'బుట్టింపవచ్చు నెప్పుడు
నా కన్ను లెట్టం జేయక 5... నే నెంత చిన్న పిల్లను
నే నోర్చు కొనవచ్చును. నా కుండు చిన్న బాధకు
4 నే తిన్నగాను నద్చ్బుచు నే తాలి ప్రేమ స్తోత్రము
ఇల్లంత వెలింగించుచు లర్చించుచుండంగలను.
-సెకల్ ఫ్రాన్సెస్ అబెగ్దాండర్
అను : బార్గర్ బూకాన్
557 Jesus bids us shine
1. “ప్రకాశించుడి” యను నాజ్ఞను దురితాంధకారమున్ హరింతము
ప్రభువైన యేసు మన కిచ్చెను నీవు నీ యింటన్ నేను నా
ప్రేమ యను దివ్వె వెలింగింతుము యింటన్
నీవు నీ యింటన్ నేను నా 3. “ప్రకాశించుండి” యనునాజ్ఞను
యింటన్ ప్రభువైన యేసు మన కిచ్చెను
2. “ప్రకాశించుండి” యను నాజ్ఞను భక్తి యను దివ్వె వెలింగింతము.
ప్రభువైన యేసు మన కిచ్చెను నీవు నీ యింటన్ నే నా
యింటన్.
-ఎమిలి వాంటీంగ్‌బన్ మిల్లర్
ఆను : వార్షర్ట్ బాకాన్
558 Jesus loves me, this 1 know
1. యేసు నన్ను ట్రేమించి 2... బాలురమౌ మమ్మును
దాసు నన్ను 6 బిల్చెను బాగుగాం ప్రేమించును
ఈ సత్యంబు బైబిలు శక్తిలేనివారము
శేటగాను దెల్చెను. బలవంతుం డేసుండు.
॥ యేసు ప్రేమించును బుద్ధిలేని వారికి
దాసుల నందజిన్ తాను బోధపర్చును
ఆ స్వామి వేదమే చద్ధిలేని వారిని
ఈ సత్య మిచ్చెను ॥ శద్ధిం జేసి ప్రోచును.
- అన్న వార్ట్‌లిట్ వార్నర్
అను: జోకల్ లేంబడ్లేన్
విశేష సమయములు
వివాహము
Section: క్రైస్తవ యువజనులు · Book page: 390