FaithWalk
← Back to Songs

Song #549

క్రీస్తునందు బాలలు ఒక్కటే

రాగం: యదుకులకాంభోజితాళం: త్రిపుటఛాయ: తనువు నాదిదిగో

Lyrics

'రా -యదుకులకాంభోజి (చాయ : తనువు నాదిదిగో) తా-త్రిపుట

ఏ దేశస్థులమైన - ఏ జాతి మనదైన -యేసులో మన మొక్కటే = ఏకమై

బాలల మెల్లరమును తండ్రి - నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము ॥ఏ॥

1. వలు దేశములలోన పన్నుగ దేవుని - ప్రార్థించెడి బాలలం = పరమ తండ్రీ

మాలో - ప్రతివారి దీవించు - బహుగా నీ దినమనుచు - బ్రతిమాలి వేడుదము

2. బహు దేశములలోన -పలువిధుములగు పనులు - పరగజేసెడి బాలలం -

ప్రభుడే యేసుని కొజకే - ప్రపంచమంతటిని- బాగుచేయను మిగుల -

ప్రయాసపడుదము ॥ఏ॥

-సివింయ వారక్‌

ర్‌5్‌0 యేసు నా కొరకు ప్రాణమిచ్చెను

కల్వరియున్నంత దూరం వెళ్లెను - నా కొరకు నా కొరకు - కల్వరి యున్నంత

దూరం వెళ్లెను - నా ప్రియ రక్షకుడు ॥

1. తన రక్తమెంతో ధారపోసెను - పోసెను పోసెను - తన రక్తమెంతో

ధారపోసెను - నా ప్రియ రక్షకుడు ॥

2. నా పాప శాపమంత క్రీస్తు బాపెను - బాపెను - బాపెను - నా పాప

'శాపమంత క్రీస్తు బాపెను - నా ప్రియ రక్షకుడా ॥

3. చావును జయించి మరల లేచెను - లేచెను లేచెను = చావును జయించి

మరల లేచెను - నా ప్రియ రక్షకుడు ॥

4. తన యాత్మతోడు సమకూర్చెను -కూర్చెను కూర్చెను = తన యాత్మతోడు

'సమకూర్చెను - నా ప్రియ రక్షకుడు ॥

క్‌. నీతి త్రోవయందు నన్ను నడ్చును - నద్చును నద్చును = నీత్రి త్రోవ యందు

నన్ను నడ్చును - నా ప్రియ రక్షకుడు ॥

క్రైస్తవ బాలలు 419

6 మరల వచ్చి తన యొద్ద చేర్చును - చేర్చును చేర్చును = మరల వచ్చి తన

యొద్ద చేర్చును - నా ప్రియ రక్షకుడు ॥

7. శృంగారమైన మోక్షం నాకు చూపెను - చూపెను చూపెను = శృంగార

మైన మోక్షం నాకు చూపెను - నా ప్రియ రక్షకుడు ॥ - ఎవిలిక్‌ ట్రస్ట్‌

ర్‌51 ఏలపాట

రా -శంకరాభరణము తా-అట

కన్యా గర్భమున బుట్టి - కరుణగల్లు బాలుండవైన - కన్యా సుతుండ నిన్నే

నమ్మితి - నో యేసునాధ - కన్ను లెత్తి మమ్ముం జూడుము ॥కన్యా॥

1. బాల ప్రాయమున నేను - బాగుగా నీ పాద సేవం జాలజేసి యున్న వా

డనుగా = యో యేసు నాధ - చాల దయతో మేలు చేయుమి ॥కన్యా!

2. ఇంపైనట్టి మరియ తనయ - యిహము పరము నేలు బాల - సొంపుగా నీ

ప్రాపే గోరితి - నో యేసునాధ - చెంపం గొట్టి బుద్ధి చెప్పుము ॥కన్యా!

3. తుంటతనము చేత జగము - తంటాచేసి తిరుగుచుంటి - నంటిన మాయల

బాధల - నో యేసు నాధ - యంటుం బాపి జంటజేయుము ॥కన్యా॥

4. మింట నుండి నీవు వచ్చి - మంటి పైని బాలుండ వగుచుం - గంటి కింపు

గాను నడిచితి - వో యేసు నాధ - కానుపర్చి తోవు త్రోవను ॥గన్యా॥

- విజ్ఞలి దేవనవోయము

552 అభినయ క్రిస్మస్‌ గీతము

బాల యేసుని జూడరే కరు - జాల వాలని బాదరే = కాల పూర్ణత జూచి

దేవుడు - కొమరుడై జన్మించెనే ॥బాల॥

1. దూతలారా రండి రండి - బేతలేమున బుట్టిన = నూతనాద్భుత శిశువు

జూచి - స్తోత్రగీతముల్‌ పాడరే ॥బాల॥

2. గొల్లలారా రండి రండి - గొప్ప యుత్సవ మొందరే = ఎల్ల జనులకు

రక్షణంబని - యంతటను చాటించరే ॥బాల॥

420 క్రప్రవ బాలలు

3. జ్ఞానులారా రండి రండి - కానుకల నర్చించరె = దీనులను రక్షించ దేవుడు

- మానవుండై బుట్టను ॥బాల॥

4 భక్తులారా రంది రండి - భజన పాటలు పాడరే = ముక్తిరాజగు యేసు

ప్రభు మన - మధ్యనే జన్మించెను ॥బాల॥

ర్‌. లోకుందరు రండి రండి - ఏకమై కీర్తించరే = శ్రీకరుండౌ యేసు క్రీస్తుడు -

శ్రీ లొసంగగ వచ్చెను ॥1బాల॥ - చెట్టి భానుమార్తి

558 చిన్న పరలోకము

(కాయ : ఎంత చక్షని యేను పుట్టె మనకు)

1... చిన్న పరలోకమన్న మన హృదయం = అన్న యేసన్న అందున్న సమయం

బచిన్న!

2. చిన్న పరలోకమన్న మన గృహము = అన్న యేసన్న అందున్న దినము

"చిన్న!

3. చిన్న పరలోకమన్న - మన స్నేహం = అన్న యేసన్న అందున్న నాటన్‌

చిన్న

4 పరలోకమన్న మన సంఘం = అన్న యేసన్న - అందున్న కాలం

బాచిన! - ఓగిరాల గాటైటీలు

ర్‌ర్‌4 Jesus Gentle Saviour

1. చిన్నవారి ప్రియ - యేసు రక్షకా

మాదు విన్నపంబు - నాలకింపుమా

2. మా ప్రవర్తనందు - జక్కపర్చుము

నీతి మార్గమందు - నడువజేయుము.

3. ఇంక పెక్కుమంది - చిన్న బిడ్డలు

నిన్ను నమ్మునట్లు - దయజేయుము

4. నిన్ను వెంబడించి - యెల్లకాలము

నీదు సముఖమందు - సంతసింతుము.

క్రైస్తవ బాలలు 421

Section: క్రైస్తవ యువజనులు · Book page: 388