Song #547
యేసును అనుకరించుట
Lyrics
రా -శంకరాభరణము (చాయ : దేవుడే నా కాశ్రయంబు) తా-ఏక
1... యేసుబోలి మంచిబుద్ధి - యెంతో (ప్రేమగలిగినే - నేసు గోరినట్టి పనుల -
నెపుడు చేయగోరుదున్ = దయయు శాంతమమరినట్టి - తనదు నడత
దలచుకొనుచు ॥యేసు॥
2. యేసు చిన్నబాలుడై యీ - ధరను దిరిగినప్పుడు - ఎల్లరతని మంచి గుణము
- లెంచి (ప్రేమ జూపిరి = దయయు, శాంతమమరినట్టి - తనదు నడత
దలచుకొనుచు ॥యేసు॥
3. పిట్టలందు - పూవులందు - ప్రీతిజూపె నేసుడు - అల్పజీవులైన, తండ్రి-
యన్నిజేసెనంచును = దయయు, శాంతమమరినట్టి - తనదు నడతదలచు
కొనుచు ॥యేసు॥
-మవజయ చాలిన్
548 Blessed are the Sons of God
1. దేవపుత్రులందజు 3... తండ్రి యొద్ద పిల్లలు
ఎంతో భాగ్యవంతులు నిర్భయాళులౌదురు.
పావ మరణాదులు వారు కూడ దేవునిన్
పరివారమాయెను. చేర భయపడరు.
॥ నేను నట్టివారితో 4 వారికెట్టి కష్టముల్
పాలు పొందవలెను ॥ హానిచేయ నేరవు
2. వారు క్రీస్తువల్లనే వారికిన్ నిజంబుగా
బరి నీతిమంతులు శ్రమ యుపయోగము
స్థిరమైన నెమ్మది 5. ఇహమందు కరుణ
భక్తులందరొందిరి. చావువేళ నెమ్మదిది
పరమందు భాగ్యము
వారికిన్ సంపూర్ణము.
ఆరు: జార్ స్మిత్ వార్థా
Section: క్రైస్తవ యువజనులు · Book page: 386