FaithWalk
← Back to Songs

Song #546

చిన్న పిల్లలను నిషేదింపవద్దు

రాగం: సురటితాళం: ఆదిఛాయ: ఆనందమగు ముక్తి

Lyrics

రా -సురటి (చాయ : ఆనందమగు ముక్తి) తా-ఆది

ఆ చిన్న వారిలో నేనుండి యున్న - నహాహా మా యేసును - నేం జూచి

యుండదు ॥నా చిన్న॥

1. ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు - పసి బాలకులం బిల్చి ప్రార్థించె

ననెడు - ప్రాచీన కథను నే జదువుచున్నప్పుడు = వారిలో నే నున్న - నెంతో

బాగుండు ॥నా చిన్న

2... ఆ కరుణ కరము నా తలపైని బ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి

'య - నేక బాలకుల రానిమ్మను జాలి = తోం గర్త పిలుపు విన - నాకెంతో

మేల్మి ॥యా చిన్న!

3. ఇ కమోందం ట్రార్థన ద్వారా దర్శింతున్‌ - బ్రకటిత ప్రభు ప్రేమ పంచి

యియ్యమందు నె మ్మకముతో యేసుని వెదకుచు నుందు = సుఖ

లోకమందునం - జూచి వినుచుందు ॥నా చిన్న!

4 శుద్భుల కొటకు రాజ్యము నేలన్‌ - సిద్ధము చేయం (్రభు యేసు వెళ్లెన్‌

-ముద్దు పాపలు వత్తు రందున విను మ=క్రద్ధ సేయకు వారి-దాకాశ రాజ్య

మా చిన్న - తూవిరి యోహాను

క్రైస్తవ బాలలు 417

Section: క్రైస్తవ యువజనులు · Book page: 386