Lyrics
రా -బిలహరి తా-ఆది
దేవుండు బలే మంచివాండు - ధరణిని బాలించువాండు = ఈవుల నిచ్చువా
డు - నెల్లరిని గాచువాండు ॥దేవుండు॥
1. తండ్రి వంటివాండు మనకు - ధరణిని బోషించువాండు = దండ్రి ప్రియుం
డు నందరికిం - దగినవాని నొసగువాండు ॥దేవుందు॥
2. అన్నవస్త్రములనే గాక - యన్నింటిని నిచ్చువాండు = మన్ననతోం ట్రోచు
వాడు - మనతో నెప్పుడు మెలంగువాండు ॥దేవుండు॥
3. కష్టబాధలందు మనలం - గనికరముతోం గాచువాండు = దుష్టమనసు తీసివేసి
- యిష్టముతో నుండువాండు ॥దేవుందు॥
Section: క్రైస్తవ యువజనులు · Book page: 384