FaithWalk
← Back to Songs

Song #538

బాల ప్రార్థన

రాగం: ముఖారితాళం: త్రిపుట

Lyrics

రా -ముఖారి తా-త్రిపుట

పిల్ల నైన నన్నుం జూడుమో - ప్రియ మైన యేసు - పిల్ల నైన నన్ను 6

'జూడుమో = చల్లని రక్షకుండ వనుచు - సత్య వార్తం దెలుపుచుండ- నుల్ల

మందు నిన్ను నమ్మి- కల్ల లేక వేండుకొందుం ॥బిల్ల నైన॥

1... నిన్ను నమ్మి యున్నవాండను - ఘన దేవ తనయ - నన్ను దాంచు నీ నీడను

తిన్నని హృదయంబు నాకు - జెన్నుగా నొసంగి యిపుడు - సన్నుతింప

నిమ్ము - నన్ను - సాధు వైన నిన్ను 6 దలంచి ॥పిల్లనైన॥

2. (్రేమచేత నొప్పుచుంటివి - (ప్రేమా స్వరూప - ప్రేమలోన నడచు చుంటివి

= (ప్రేమ లేని నన్నుం ట్రోవం - ట్రేమచేతం ట్రాణ మిచ్చి- (ప్రేమం జూపు

మనుచు నన్నుం బ్రీతి చేత బోధింపం ॥బిల్ల నైన॥

3... పరమ జనకు చిత్త మెప్పుడు-పరమేశ పుత్ర - బిరబిరగను జేయంగా నిమ్ము=

కరుణ మర నాత్మచేత -వరవరంబు లొసంగి నాకు - నరులలోన నిన్ను ౬

గొలువ - ధరణిమోంద నన్ను నిలుపం ॥బిల్లనైన॥

4 బలము మోర నన్ను నిలుపుము - తుల లేనివాండ - బలము గల్లు నీదు

చేతుల = నిలను నీకు ఫలము లిచ్చి - యెలమి నిన్ను గొప్ప జేయ -

సలలిత ముగ - నడువ నిమ్ము - చక్కని నీ మార్గమందుం ॥బల్లనైన॥

= పలిపాక జగన్నారము

539 ఉదయ ప్రార్థన

దేవ కావనే - నేడు మమ్ములన్‌ = సీవెరాత్రి కాచినావు - నీకు స్తోత్రము॥దేవ।

1. ఆపదలు మమున్‌ - అంటకుండను = కావుమయ్య నేడు నీదు - కజుణ

తోడను ॥దేవ॥

2. నేటి కార్యముల్‌ - నేడె చేయగా = సూటియైన (త్రోవ మాకు - చూపుమోప్రభో

నదేవ॥

3. చెడ్డ కార్యముల్‌ - చేయకుండను = దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము

దేవ ॥దేవ॥

క్రైస్తవ బాలలు 413

540 సాయంకాల ప్రార్థన

డేవకావవే - రాత్రి మమ్ములన్‌ = నీవె నేడు కాచినావు - నీకు స్తోత్రము॥దేవః

1. ఆపదలు మమున్‌ - అంటకుండను = కాపుగాచి మంచి నిద్ర - కలుగ

జేయుమీ ॥దేవ॥

2... పండియుందగా - పాము తేలులున్‌ = గండములను తొలగజేసి - కాయుమో

ప్రభో ॥దేవ॥

3. దుష్ట్రస్వప్పముల్‌ - దొంగ భయమును = కష్టములను తొలగజేసి - కాయుమో

ప్రభో ॥దేవ।

Section: క్రైస్తవ యువజనులు · Book page: 382