FaithWalk
← Back to Songs

Song #537

యేసునాధా, రమ్ము

రాగం: శహనతాళం: ఏక✍ జ పెద సమూయేలు

Lyrics

రా -శహన తా- ఏక

యేసునాధా రారారా - మా - జీవనాధా రారారా ॥

దోసములు బాప నీవు - వాసిగ జన్మించినావు ॥యేసు

నీచులను ట్రేమించి - నీ కరుణం జూపినావు ॥యేసు॥

నీతిలేని వారి కెల్ల - నిత్యజీవ మిచ్చినావు ॥యేసు॥

పొందరాని కష్టములను - బొంది యుంటివి తండ్రి ॥యేసు॥

లోకపాపమును జయించి - లోకుల రక్షించితివి ॥యేసు॥

'వేడుకతోడ మేము - వేండుకొందుమో తండ్రి ॥యేసు॥

= జ పెద సమూయేలు

రాలాత టట

Section: క్రైస్తవ యువజనులు · Book page: 380