FaithWalk
← Back to Songs

Song #536

బాల ప్రార్థన

రాగం: జంర్లూటితాళం: జుల్వ

Lyrics

రా -జంర్లూటి తా-జుల్వ

రాజా నా దేవా నన్ను గావ రావే - ప్రభు ॥రాజా॥

1. తల్లి గర్భంబు బయలు - వెళ్లిన దినమునుండి = కొల్లగా సేవింపం -

జల్లనైన మోక్ష మియ్య ॥రాజా॥

2. బాలప్రాయమునుండి - బ్రతికిన కాలమంత = నీలాగు జీవించి - నిత్యమైన

మోక్ష మొంద ॥రాజా॥

3. మాకౌజకై వచ్చి - మా పాపములకు మాయ = లోకములోన మృతికి -

లోనై లేచితి వయ్య ॥రాజా॥

4 దండి ప్రభుండు యే - సండం జేరంగ మాకు = నిండు వేడుకతోను - నిత్య

మోక్షంబు నియ్య ॥రాజా॥

Section: క్రైస్తవ యువజనులు · Book page: 380