Lyrics
రా -కురంజి (చాయ : పరమ తండ్రి నిన్ను) తా-ఆది
'బాలకుల విన్నపము లాలించు రక్షకా = పాలనంబు సేయుమా పరమ
పోషకా॥
1. బాలలారా రండియంచు - బిలిచిన యేసూ = చాలనమ్మి జేరితిమి - సరగ
జ్రోవమా॥
2... మందబుద్ధి చేత నిన్ను - మరచి యుంటిమి = సుందరాప్త నీదయ మా -
యందు జూపుమా ॥
3... చదువు వేదవాక్య సరణి - నదువ నేర్చుమి = మదిని బోధకుల సుబోధ -
మరువనీకుమో ॥
క్రైక్రవ బాలలు 4a
4. ్రకటితమగు నీదు ప్రేమ - యనుభవించుచు = ఇకను నిన్ను సేవ జేతు -
మఖిలకాలము ॥
5. పుడమి నీదు సిలువ కృపను - పుణ్యలగుచును = కదను నీదు మహిమ
జేర - గరుణజూపుము ॥
Section: క్రైస్తవ యువజనులు · Book page: 380