FaithWalk
← Back to Songs

Song #533

స్తుతి గానము

రాగం: జంరూటితాళం: చాపుఛాయ: పరములోన బరములోన

Lyrics

రా -జంరూటి (చాయ : పరములోన బరములోన) తా-చాపు

చిన్నబిడ్దల విన్నపముల - నెన్నడైన త్రోయక - పన్నుగ విను కన్న తండ్రిని-

సన్ఫుతింప జేరరే ॥చిన్న॥

1. భూమి మోద మానవునిగా - స్వామి ఉండినప్పుడు - (ప్రేమతో అనేక

మంది - పిల్లల దరి జేర్చెను ॥చిన్న!

2. చెంత జేర్చి చిన్న పిల్లల - చేతులుంచి వారిపై - ఎంతో దయతో నాశీర్వ -

దించె యేసు వారిని ॥చిన్న!

410 కైన బాలలు

3... చిన్నపిల్లల పోలికలను - ఎన్నోమార్లు బోధలో - ఎన్నుక్రొనుటలో మనయం-

దున్న ప్రేమ దెలిపెను ॥చిన్న

4. పాటపాడి ప్రభుని పేర -కోటి స్తుతుల నియ్యరే - చాటుగను బాహాటముగను

- మేటి ప్రభుని వేడరే ॥చిన్న॥

534 యేసు నామమునకు జయము

జయం జయం హల్లెలూయ - జయం జయ మిప్పుడే = ప్రభు యేసు

నామమునకు - జయం జయ మిప్పుడే ॥జయం॥

1. ఓహో మిత్రులారా మోరు - జ్ఞానమును పొందుడీ = స్నేహమార్గం

ముక్తిమార్గం- జీవమార్గం ఆయనే ॥|జయం॥

2. ఆలస్యమేలనో పాపి - రమ్ము యేసు నొద్దకు = ఆత్మమూర్తి రక్షణ మూర్తి -

యేను ప్రభు వాయనే ॥జయం॥

3. రేపు అను చింతలను - బాపి యేసు నమ్ముండీ = రూపు మాపు అనక

యేసు- దాపు జేరు డిప్పుడే | జయం॥

Section: క్రైస్తవ యువజనులు · Book page: 378