FaithWalk
← Back to Songs

Song #528

బాలల ప్రవర్తన

రాగం: యదుకులకాంభోజితాళం: అటఛాయ: సంతసంబగు క్రిస్‌మస్‌

Lyrics

రా -యదుకులకాంభోజి (చాయ : సంతసంబగు క్రిస్‌మస్‌) తా-అట

బాలకా నీ వర్తనము గా - పాడుకొని జీవింపరా మేలులుకుం బలు కీదు

లకునదె - మూలమనిగమనింపరా ॥బాలకా॥

1. తప్పినడువకు మెన్ఫడేని - తల్లిదండ్రుల యానతి - తప్పిపోయిన సుతుడు

పడిన - తిప్పలు నీ వెణుంగవా? ॥బాలకా॥

2. గోలచేయుచుం బెద్దలనుగని - మేలమాదుట తగదురా - బాలురా యెలిషాను

నవ్వి - ప్రాణగొడ్డమునొందరే ॥బాలకా॥

3. పరులకెగ్గొనరింపంబోకుము = దొరలునదినీ మోందనే - పరునికై హామాను

నిల్చిన - కొజంత నతండే బ్రేలండే ॥బాలకా॥

4 కట్టండి కార్యంబుతుదకుం - బట్టి కుడుపకపోదురా - మిట్టిపడిన రాణి

యెజెదె - లెట్టలీల్లైనా తెలియదా? ॥బాలకా॥

క్రప్రవ యువజనులు 407

5. వగవకుము పరధనముంగనియది - తెగులులేని బాధరా - సుగతిగనెనె

'యాహబుతా - శునకముల కాహారమై? ॥బాలకా॥

6. ఆన్ఫృతంబులాడకుము దే - హాంతమైన నేమిరా? - ఆన్ఫతము చేనని యాతన

- యాలితో సహకూలండే ॥బాలకా॥

7. కోపమునకాస్పదమునీయం - గోరకుము మదినెన్నడు - కోప జ్వాలలు

పెంచికయ్యిను - గోడు చెందడె హంతయై ॥బాలకా॥

& తులువల జత గూడిమాడి - చెలిమిచేయుట తగదురా - పలువల

సాంగత్యమున రెహ - బాము భంగము నొందండే ॥బాలకా॥

9. బాలుడా నీ తరుణ హృదయము - ప్రభున కప్పగింపరా - శీల సౌష్టవ

మొదవునీ కా - శీస్సులును జేకూరురా ॥|బాలకా॥

-దానర మోజెస్‌

529 Twant to be like Jesus

1. శ్రీ యేసురీతిగాను శ్రీ యేసురీతిగాను

ప్రేమింపం గోరుదున్‌ ట్రేమింపం గోరుదున్‌

నే నుండం గోరుదున్‌ నా చెలికాండ్ల మేలు

కోపంబులేనివాండు నేం గోరు చుందును

శాంతుండు నాయనే ౩. శ్రీ యేసురీతి గాను

నా స్వామి యొంటిగాను నేనుండం గోరుదున్‌

ప్రార్థించునప్పుడు నావంటి చిన్నవారిన్‌

ఆయన తండ్రితోను ప్రేమించి పిల్బును.

మాట్లాడుచుండెను. శ్రీ యేసురీతిగాను

2. శ్రీ యేసురీతిగాను నేనిప్పు డిచ్చటన్‌

నే నుండం గోరుదున్‌ నీ రీతిగాను యేసూ

దూషింబంబిడంగాను న న్నుండం జేయుమో

దీవించుచుండెను.

అను: ఐర్నార్‌ టూకాన్‌

408 క్రైస్తవ యువజనులు

530 O Chirstians leagued together

1. ఓ డ్రీస్తు భక్తులారా స్వార్థంబు గెల్వవలె

నీతి నిమిత్తము సాగిపోదము

పోరాడ కవచంబు హర్షంబులేని యాత్మ

ను ధరించుడి లెన్ఫెన్నా చూడుడు

శక్తుండు సైన్య ప్రభు ఈ ఘోరయుద్ధమున

వు, శాంతిరాజుకు కందరి గూర్చుడు.

అపారసేవ జేయ

అర్పణ యైతిమి. 3. క్రీస్తే మా నాయకుండు

''జోహారు, రక్షకుండ! అటంచు దెల్పగ

నీ మార్గమందున 'మా హృదయంబునందు

విజయగృహ దైవ సంతోష శాంతిసేద లు కల్గనప్పుడు

పురంబు బోదుము ॥ సిల్వధ్వజము!

2... పదండి ముందుకంచు ఈ లోకమేలులన్ని

నాదంబు చేయుడు దీవెన నొందును.

531 Be not swifi to take offence

1. రేగత్వరపడకు లోకమందు సుఖము

ఓర్చుకో కొంతసేపు నుండును

కోపి గోడుజెందును కోపమేలం జేతువు?

ఓర్చుకో ఓర్భుకో,

నీ కన్యాయమయినను ౩. _ నీవు కీడునొందంగా

కన్ను లెర్రజేయకు ఓర్చుకో

శాంత మొందు మెప్పుడు ప్రతి కీడుః జేయకు

ఓర్చుకో. ఓర్భుకొనియుండుము

2. ఎవ్వండేని తిట్టిన అంత సరియగును

ఓర్చుకో నీకు జయముండును

మేలుంజేయు కీడుకు ఓర్చుకో.

ఓర్చుకో

క్రైస్తవ బాలలు

Section: క్రైస్తవ యువజనులు · Book page: 376