FaithWalk
← Back to Songs

Song #525

ధైర్యమునకుం ట్రేరేపణ

రాగం: యదుకులకాంభోజితాళం: ఆదిఛాయ: యేసుని భజియింపవే మనసా✍ బూడాల ైమర్‌

Lyrics

'రా -యదుకులకాంభోజి (చాయ : యేసుని భజియింపవే మనసా) = తా-ఆది

దానియేల్వలె సాహసించుడి - యొంటరిగా నిల్వ - దానియేల్వలె

సాహసించుడి = దానియేల్వలె సాహసించుచు - జ్ఞానులై దృఢ కార్యముం

గలిగి - దీనులై యా దృఢ కార్యం బింకం బూని తెల్పను సాహసించుడి

॥దానియేల్‌।

1. నికమగు కార్యమునందు నిలిచి - దైవాజ్ఞ లెలం గ్రక్మున డైకొను

జనములగాంచి చక్మంగ వారిని ఘనపర్చుచు - సంతతము నెనరు పించుచు-

మిక్కిలి దానియేల్బంఘమును - మెచ్చుచు నంగీకరించుండీ ॥దానియేల్‌॥

కైన యువజనులు 405

2. ధారుణిపైని నగరములలో - మరణించిరిగా కడు - శూరులనంబడువా

రనేకులు = వారు దానియేల్బంఘమును గని - కోరి యేకీభవించినమది -

వారలే ప్రభుదేవుని భట పరి - వారమనంబడి యుందురు నిజ మింక

॥దానియేల్‌॥

3. కాన నీ సువిశేషమను జెండ పైకెత్తుడీ సై - తానని నెదిరించను రంది

దీనిని దీని శ్రేణులను యు - దానికి రారమ్మని పిలిచి - దానియేల్బంఘము

పక్షమున - బూని జయధ్వనులనుం జేయుటకై ॥దానియేల్‌॥

-బూడాల ైమర్‌

Section: క్రైస్తవ యువజనులు · Book page: 374