Song #523
యువజనులు క్రీస్తునందు సంతోషించుట
Lyrics
రా -సారంగ (చాయ : పుట్టె నేసుడు నేడు) కా-ర్లుంపె
దేవాది దేవాత్మజా - మమ్ము- దీవించు ప్రభురాజా = దేవాదిదైవ మానుషాభవ్య
- దేదీష్యగుణతేజా ॥దేవాది॥
1. చెదరిన నీ గొణ్టెల - కదుపు - వెదుకవచ్చితివియ్యల = నదయా
హృదయాభ్యుదయా సాధు - జన నిత్య పరిపాలా ॥దేవాది॥
2. దురితాలవాలమునం బుట్టు - నరకీటముల మన్నా = కరుణారసమనిశము
మాపై - విరంజల్లవే చల్లగా ॥దేవాది॥
3. నరకంబు నిధియొడ్డున - మేము - దిరుగుచు పడబోయిన = తతి నీ
వెజింగి త్వరగా మమ్ము - మరలించి నావన్నా ॥దేవాది॥
4 యేసు నీ దాసులము - నీకు - దోసిలి యొగ్గినాము = దోషా రోషా
భ్యాసములను - దూరముం దొలంగించుము ॥దేవాది॥
5. ప్రాజేశ నీ సిలువం - జిందు - శోజితంపు విలువ = త్రాణకరము స్థిరము
దాని - దర్శించుటే జీవము ॥దేవాది॥
6. బాలుర మజ్జులము - మమ్ము బాలింపవే నిత్యము = నీ లోపలి జాలి మాకు
= నిజముగాం జూపించుము ॥దేవాది॥
7. ఆనందమగు నీ కృప - మేము - ధ్యానించుటకు నేర్చుమా = జ్ఞానోజ్వలము
బలము శిశువుల - మైన మా కవి యిమ్ము ॥దేవాది॥
= పుదపోత్తము చౌదరి
Section: క్రైస్తవ యువజనులు · Book page: 372