Lyrics
రా -కాంభోజి తా-ఆది
రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ రమ్ము రమ్ము ॥
1. జగములగన్న (ప్రేమ గర్ఫ్భుడవు - జగములకావల నుందువె నీవు = సరగ
రమ్ము నీ బిడ్డలగృహమును సందీపనంబు జేయ ॥రమ్ము రమ్ము!
2... సంతస ప్రేమాశాంతంబుల నిశాంతంబై యీ గృహ = మెల్లప్పుడు - సంతత
'స్వర్గవాసరూవమై - సమృద్ధి పొందునటుల ॥రమ్ము రమ్ము!
3. అనలజ్వాల సపర్యలు వదలి - యనిలపక్ష సంచరణమువదలి = అనయము
నీ గృహవాసివి నీవై = యాశీర్వదించునటుల ॥రమ్ము రమ్ము॥
4. నీ ఘననామోచ్చరణము చేత - నీ గృహమెల్లను పావనమై నీ = యాగట్రేమ
మర్మ్శంబులు జగతి -బాగుగ దెలియునటుల ॥రమ్ము రమ్ము
-జజి ఆనందము
్ర్రవ కుటుంబము 401
Section: 394 క్రైస్తవ జీవితము · Book page: 370