← Back to Songs
Song #517
మాదిరి కుటుంబము
రాగం: ఖరహరప్రియతాళం: ఆదిఛాయ: ప్రభువా పంపుమా✍ ేశపోు గుల్బాకమ్ము
Lyrics
రా -ఖరహరప్రియ (చాయ : ప్రభువా పంపుమా) తా-ఆది
యెహోవ యందు - భక్తి - బహుగ గలిగియుండి = మహిమాధ్యుని
మార్గంబులయందు - గృహముల నడుపు నరులే ధన్యులు ॥
1. దేవుని యందలి - భయము - దీనుల దీవించున్ = నీవు నీ జేతుల
కష్టారితమును - నిత్యము ననుభవంతువు నిజముగ ॥
2. ఉల్లమలర భార్య - ద్రాక్షా - వల్లివలె ఫలించు. = పిల్లలొలీవ మొక్కల
చందము - పెంపొందుదు రెంతయు సొంపుగను ॥
3. దేవుని భక్తియే - నీ కిల - దీర్ణాయువు నిచ్చుం = గావున నీ పిల్లల పిల్లలను
గాంతువు ప్రభు కృపతోం వెలగుదువు ॥
-ేశపోు గుల్బాకమ్ము
Section: 394 క్రైస్తవ జీవితము · Book page: 368