Lyrics
రా -కురంజి తా-ఆది
దేవర ట్రోవుమా - దీన కుటుంబమున్ = దీవెన లొసగుచు - ధాత్రిని
నడుపుమా ॥దేవర॥
1. పావనమగు స్వ - భావము నిమ్మా = పాలించర మా - పాలిటిదైనమ
॥దేవర॥
2. యేసు ప్రభువ మా - యింటికి శిరసువై = వాసముజేయు మా = యందున
నిలువున ॥దేవర॥
3. అనుదిన భోజనం - బనుగ్రహించి మా పనిపాటులలో - (ప్రక్కను నిలువుమ
॥దేవర॥
4 పిల్లల పెద్దలన్ - బెంచుమ (్రేమతో = నెల్ల సమయముల - యందున
గావుమ ॥దేవర॥
5. అణకువ త్యాగము - నతిధి సత్యార్యముల్
గొలుతుము దేవ ॥దేవర॥
గణుతించుచు నిను -
6. నీ పరిశుద్ధత - నేర్చుము యేసువ = కాపరి వీవై - కాయుము మమ్ము
॥దేవర॥
7... క్రైస్తవ జీవము -క్రమముగ నొందుచు = ప్రస్తుతింతుమో - ప్రభువా బ్రోవుము
దేవర!
= వెట్టి భానుమార్తి
Section: 394 క్రైస్తవ జీవితము · Book page: 366