FaithWalk
← Back to Songs

Song #511

మోక్షాపేక్ష

రాగం: జంరూటితాళం: ఆదిఛాయ: ధరజిలోని ధనములెల్ల✍ రారన్‌ వోవర్‌ గాటీయేల్‌

Lyrics

రా -జంరూటి (చాయ : ధరజిలోని ధనములెల్ల) తా-ఆది

ఏదియది యేదియది - యేదిరా మన దేశము

ఏదియది॥

బహుళ దుఃఖ పాశము

1. సిలోమను కొలను గల - జీవన ప్రదేశము = పాలు తేనె లొల్కు నట్టి -

పరమ కానాన్‌ దేశము |ఏదియది॥

2. ఆయతమై యున్నదది -యమర జనుల కోసము = సీయోనను పేరుగల -

శ్రీకరుని నివాసము ॥ఏదియది॥

3... జీవ ప్రవాహములు గల - జీవుల స్వదేశము = కేవల పరిశుద్ధమైన కెరు

'బుల స్వదేశము ॥ఏదియది॥

4 యేసు జన స్వాస్థ మిదే - యిశ్రాయేలు దేశము = మేసయ్య యను రాజుసదా

- మృతములిడు దేశము ॥ఏదియది॥

5. కోరికలు దీరునట్లు - గొబ్బుననేం బోదురా = చేరి సౌఖ్యమొంద మదిని -

స్థేరతం బూని యుంటిరా ॥ఏదియది॥

6 మరణమును యోర్టాన్‌ నది - మధ్యమందు గంటిరా = తరుణమునేం గాచి

దాని - దాటిపోవ నుంటిరా ॥ఏదియది॥

7. కాలు ధరను నిల్వదది - కండ్లుంబిడు దాకరా = మేలుకొని యుంటిరా -

మేర దాట లేకరా ॥ఏదియది॥

- విజ్టీలి సమూయేలు

512 మోక్ష రాజ్యము

స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం = స్వకీయ

రాజ్యంమన రాజ్యం - సమాధానముగల రాజ్యం ॥స్వతంత్ర॥

1. ఆద్యంతము లేనిది యీ రాజ్యం - అక్షయ విమల సదా సుఖరాజ్యం =

చోధ్యము వచింప సుందర రాజ్యం - సురుచిర నీతియు గల రాజ్యం ॥స్వతంప్ర॥

396 క్రైన్రవ జీవితము

2. మన దేవుని సహవాసము కలుగున్‌ - మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్‌=

యెనలేని కాంతియ ప్రభు వెలుగున్‌ - కనలేమిక చీకటి తొలుగున్‌ ॥స్వతంత్ర॥

3. సూర్చు నెండవడ గాలియు నైనన్‌ - సోకదు తన ప్రజలకు నింతైనన్‌ =

ఆర్య్వసహాయం బాకలియైనన్‌ - అటనుందవు దాహములైనన్‌ ॥స్వతంట్ర॥

4. నీతిమంతులట నూతన గీతం - ట్రీతిగ పాడుచు ప్రభుని సమేతం = దూతల

బోలి వసింతురు నిరతం - జ్యోతులవలె వెలుగుడురు సతం ॥స్వతంత్ర॥

ర. జీవ వృక్ష ఫలముల దినిపించున్‌ - జీవ జలంబుల మరి ద్రావించున్‌ =

దేవుడె మన కన్నీటిని దుడుచున్‌ - దేవతలందరి పయినుంచున్‌ ॥స్వతంత్ర॥

- ఈడి నిత్యానందము

513 When all my labours

1. శృంగార దేశము చేరంగానే

బాధలన్నియుం బోవున్‌

అచ్చోటనుండి యేసుని గాంచి

స్తుతి కీర్తనలు పాడుదును.

యేసుని యొద్దను నిత్యమునే 3... నేను గ్రేమించు స్నేహితులును

నుండుట మిక్కిలి యాశ్చర్యము అక్మడం జూచి సంతోషింతును.

॥ ఇదే నాకు ఆనందము నాయేసు ముఖము చూచుటయే

ఆనందము, ఆనందము నిత్యము నాకది యానందము.

ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు

కండ్లతో 6 జూడక పోయినను

నేను ఆయనను జూచుటయే 4

ఇదే నాకు. బరమానందము॥

2. అమితమైన కృపవలన

నన్ను స్వర్గంబునం జేర్చుదురు

యేసుని మాటలు గైకొనుచు

నాత్మతో 6 జూచి సంతోషింతును.

= రారన్‌ వోవర్‌ గాటీయేల్‌

క్రైస్తవ కుటుంబము

Section: 394 క్రైస్తవ జీవితము · Book page: 364