Lyrics
రా -శహన తా-త్రిపుట
దేవదేవుని గొప్ప పురము పరలోకానందముక్రైసవ జీవితము= యా పురము
దేవ
1. డేవుని పురము - దేదీప్య కరము = జీవ మందిరము జేగీయ గృహము
దేవ
2. పరిశుద్ద పురము - పరమార్థ కరము = పరమ మందిరము - పరదైసు
పురము ॥దేవ॥
3. ఆనంద పురము - ఆది నిరంతరము = కాన దుస్తరము - ఘన మనోహరము
॥దేవ॥
4. శృంగార పురము - సుర చిర కరము = బంగారు మెరము - ప్రభల
భాసురము ॥దేవ॥
5. వైభవ పురము - వంద్య మప్పురము = సౌభాగ్య కరము - స్ఫటిక మందిరము
నదేవ॥
6. కెంపు పాండురము - కీర్తి బంధురము - ఇంపౌ నగరము - ఇదియే
సుస్టిరము ॥దేవ॥
7. క్షుదలేని పురము - సుక్షేమ కరము = ముదము విస్తరము - రొదలు
దుస్తరము ॥దేవ॥
8. ఆశ్చర్య పురము - ఆశ్రయ కరము = నిశ్చయపరము - నిజదేవ పురము
"దేవ
9. మాణిక్య పురము - మణుల గోపురము = వీణెల స్వరము - విన మనోహరము
నదేవ॥
10. సూర్యభాసురము - చొరనట్టి పురము = కార్య మబ్బురముం గావించు
గరము ॥దేవ॥
11. సీయోను పురము - గ్రేయస్సాగరము = మాయ విధురము - మరి
'సంపత్మరము ॥దేవ॥
12. ఇచ్చు నిబ్బరము - యెరుషలేం పురము = మెచ్చౌ నబ్బురము -మెరయు
'మా పురము ॥దేవ॥
- తూవీలి దానియేలు
పరలోకానందము 395
Section: 394 క్రైస్తవ జీవితము · Book page: 364