FaithWalk
← Back to Songs

Song #508

పరలోకపు విందు

రాగం: జంరూటితాళం: ఏక✍ కేకాళ కాన్‌

Lyrics

రా -జంరూటి తా-ఏక

విందు పరమందుంబెండ్లి - విందు పరమందు - బొందు జనుల డెందములా.

- నందము నొందు ॥విందు

1. సత్య సంధు డైన యేసు - సామికి సభకు = నిత్య ప్రధానము యెహోవా

= నిర్ణయించెను రండు ॥విందు॥।

2. నీతి కనికరములతోడ - నినుం బ్రధానము = ప్రీతిగా నొనరించితినని -పిలచె

సత్యము రండు ॥విందు

3. ఎన్నండు విడనా౭డను నే - నెంత మాత్రము = నిన్నెదయాయ నను మాట

- నిజము దత్తము రండు ॥విందు॥

4. పరమ నగరు ద్వారములు - తెరువంబడినవి = గురుతరమణి తోరణమును

గూర్చంబడినవి రండు ॥విందు॥

పరలోకానందము 393

5... నిత్యజీవ పదార్థములు - నిండి యున్నవి = సత్యమచట మనము చేర -

సర్వము మనవి రండు ॥విందు॥

6 దూత లంత యేసు ప్రభుని - ట్రీతిం జేయను = నూతన సంగీతములను -

జేతురు వినను రండు ॥విందు॥

-కేకాళ కాన్‌

Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 362