FaithWalk
← Back to Songs

Song #507

పరమ యెరుషలేము

రాగం: బింగాళార్సురితాళం: ఆదిఛాయ: వెరువనేల మనసా✍ వేడికాయల సాధువు

Lyrics

రా -బింగాళార్సురి (చాయ : వెరువనేల మనసా) తా-ఆది

పరమేదేశ మిదిగో - నూతన - యెరూస లేమదిగో- సోదర = తిర మగు

పురమది - దివ్య సుందరము - తరముగాదు త - ద్దయు వర్ణింపగ ॥బరమ॥

1. ద్వాదశ రత్నములా - "ప్రోలుపు - నాదులుగా నుండు సోదర = యాదట

దీరక - నాణి ముత్తియ వి - నోదద్వారముల - నమరి వెలయు ॥బరమ॥

2. శుద్ధ సువర్ణమున - నెంతో - శుద్ధి మార్గముండు - సోదర = శుద్ధు లెల్ల

బరి - శుద్ధ గానముల - శుద్ధని నెప్పుడు - స్తుతి యొనరింతురు ॥బరమ॥

3. పరమ జనకు సముఖం - బచ్చట - నరులతోడ నుండన్‌ - సోదర =

'నరులు దేవుని - నరులై యుందురు - పరమాత్ముడు దన - వారలతో నుండును

బరమ॥

4 కన్నీరుండదుగా - దేవుండు గన్నుల దుడుచునుగా - సోదర = యెన్నంగ

మరణం - బీక నుండదు మరి - చెన్నుగ భేదము - శీఘ్రము దొలంగును

॥బరమ॥

"మనస్సులగల వారిగా.

“వాద్యములు వాయించుచు.

కము. "నాశనమాయిను. 'మృడువులు.

“సంతోషము విస్తరించునట్లుగా. “పట్టణము.

392 క్రైన్రవ జీవితము

శ్‌. పరమపురమునందు - దేవుని- కిరవొకటుండదుగా - సోదర = పరమ

'జనకుడును - గొట్టె పిల్లయును - మురువుగ నొక మ- ందిరమై యుందురు.

పరమ॥

6 రవి చండ్రులతోడన్‌ - నిజముగ - నవసరముండదుగా - సోదర =

'యవిరతముగ యే - సువె ఘనతరవై - భవమై ప్రభతో - బిరగుచు నుండును.

'పరమ॥

7. నంతతంబిచ్చోట - సాధులు - స్తుతి సేతురు దేవున్‌ - సోదర =

యతులితంబుగా - హర్షమకుటమును - సతతము దాల్తురు - స్వామి సన్నిధిని

'పరమ॥

8. ఆంకలియుండదుగా నిజముగా - నాకుల ముండదుగా - సోదర =

ప్రాకటముగ జీ - వ జలంబచ్చట - నీకు నొసంగును -నిరతము వరదుండు

'పరమ॥

9. ప్రభు సన్నిధినుండి - పారును - శుభనది సుఖ మియ్యన్‌ - సోదర =

'యుభయ తీరముల - నుండు - తరులు సౌ - రథ దీప్తిని శభ - రక్షణ

'ఫలమిడు ॥పరమ॥

- వేడికాయల సాధువు

Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 360