Song #506
పిల్లల మోక్షగానము
Lyrics
'రా-ఆనందఖైరవి (చాయ: ఓ మా తండ్రి నీదు నామము) = తా-ఆది
మహిమ మహిమ మహిమ యనుచును - శిశువులు 'ని- ర్మల “వినోద
ధ్వనులు నిలుతురు = అహమ మా 'యఘంబు లెల్ల - నణంచె వీని నామమనుచు
- బహు విధంబులైన పాట - ల్పాదుచు నాడుచు వేండుచు గూడుచు || మహిమ॥
1. “శత సహస్ర సంఖ్య మించి - బాల "సం - చయము ప్రభుని గద్దె చుట్టున
= 'నతులితంబు లైన కాంతి - "గతుల నమర మింటం బాడ - నీతీరు నెవరు
దెచ్చి రచటి - కేగతిం దాంగూడి మోగంగ సాగిరి ॥మహిమ॥
"పవిత్రమైన. "ఇంపైన. “పాపములు. “నూరుచేలు. "సమూహము.
“పోల్చ శక్యముకాని. 'స్టితులయందు.
పరలోకానందము 391
2. వింతయైన 'మతులు జేయంగా - నెవండు తనదు -విలువలేని *నల్లం
'జల్లగ= సమసెనో యఘంబు అట్టి - జనకుండైన ప్రభువు నెదుట - నమల
“కోమంలబులైన - యాటలం బాటల 'మోటుచుం జాటుచు ॥|మహిమ॥
3. తాము ప్రభుని కృపను మిగులను - జూచి యతని - దయను లోక మందు
'వేద్మను = ట్రేమంజెంది యిపుడు గొట్టె - పిల్లయైన ప్రభువు నెదుట - దాము
'మోద 'మలర నిలిచి - వేమరు దామెల్ల నా మోముం ట్రేమించి ॥మహిమ॥
-విలియం జెర
Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 360