Song #504
పరిశుద్ధుల ప్రకాశత
Lyrics
రా -మారువ (చాయ : నీ కన్న యిక వేరె) తా-త్రిపుట
పరిశుద్ధి పరిశుద్ధి - పరిశుద్ధి యని వినం - బడు పుర మదిగో - పద
'పదరే ప్రియులారా = పరమేశ్వరుని చేతం - బరిపాలనముం గల్గి - చిరమై
భాసురమై - సు - స్థ్రిరమై సుందరమైన ॥పరిశుద్ధి॥
1. 'రవితోను “కుముదబాం - ధవుతోను మతీ దీప -'చృవితోను దాని కవ
-సర మింతలేదు = “అవిరతమునం గ్రీస్తు. - డందుండు। 'ప్రభతో 'సం -
స్తవమై "వైభవమై యు - త్సవమై వెల్లుచు నుందుం ॥పరిశుద్ధి॥
2. గౌదయైన మజణియే యా - పదయైన దగయైన - మొదలే లేకుండు న
ప్పుర వాసు లందు = మృదు జీవోదకము ల - ర్మిలి నిరంతర మిచ్చు -
గుదురుగ నెదురుగం - గూర్చుండి యువరాజు ॥పరిశుద్ధి॥
3. ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి - శుభమైన నది యుండి
సుఖమిచ్చు నచట = నుభయ తీరములందు - నుండు వృక్షములు సౌ -
రభదీప్త శుభములై - రక్షా ఫలము లిచ్చు ॥పరిశుద్ధి॥
4. జననంబు మరణంబు - సంసార సుఖబాధ - లనుభవించుట గల్ల - దా
పురమునందు = మును నీతి కొజ కాప - దను బొందు తనవారి - కనునీ
శ్లన్నియు దుడుచు - మన దేవుం డందుండి ॥పరిశుద్ధి॥
5. వెలకంద రాని ని - శ్చలమైన ఘన జీవ - “విలపత్మిరీటము - ల్లల వప్పుర
మునం = బిలిచి నప్పుడె విభుని - పెండ్లి విందున కేగు - కుల బంధువులకు
ని = చల నిచ్చు దేవుండు ॥పరిశుద్ధి॥
= పుడపిత్రము వౌదరి
Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 358