Lyrics
రా -జంరూటి తా-ఏక
పరములోన బరములోనం - పాప మేమి లేదుగా = నరయ దానిం గోరు
వారి - కాశ యిందు లేదుగా ॥పరములోన॥
1. వృద్ధ సర్బ మనెడు వాని - సుద్భ లందు లేవుగా = సద్దులేని చోట నెపుడు
= స్వామి సేవ గల్లుగా | పరములోన॥
2... ఎల్ల రోగ శ్రమలు మనకు - నీ స్థలంబులోనెగా = కల్లగాదు క్రీస్తు మనకుం
= గంటి నీళ్లు దుడుచుంగా ॥పరములోన॥
3. అంధకారమైన కార్యము - లా స్థలమున లేవుగా = సందె వెలుంగు వెలుగు
నట్లు - స్వామి సన్నిధి యుండుంగా ॥పరములోన॥
4. దొంగవాని వలన మనకు - దోపు లేమి లేవుగా = యంగలార్చుం దీర్చి
క్రీస్తు. - ఆశ్రయముగ నిల్చుంగా ॥పరములోన॥
5. _ అన్నపానములందు మనకు - నాశ యేమి లేదుగా = కన్న తండ్రి కన్న
మిగుల - ఘనుని (ప్రేమ గల్లుగా ॥పరములోన॥
- గాబ్లవళ్లి నతానియేలు
పరలోకానందము 389
Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 358