Lyrics
రా -ముఖారి తా-ఆది
ఎంతో శృంగార మైనది - యేసుని చరిత - మిది యెంతో వేడై యున్నది
- మోక్ష ప్రవేశ = మంతటం దేజో - వంతుండు క్రీస్తుండు - చెంతను 'దూతా
- శ్రితజన పజ్బులు - వింతగ నుడువంగ - “సంతత నవ్య వ - “సంతము
గల్గియ - నంతజీవ “రస - వంతఫలోప 'వ - నాంతర ములు ద - త్రాంత
'బునగల - పరమపురమునకు = “సంతసమున జనె - జయశబ్దముతో ॥ఎంతో॥
1... తెరచి మూయంగ రానట్టి - ద్వారములారా మో - శిరము లెత్తుకొని యుండు
డి - యనాదిగ నుండు - వర క వాటములారా మోరే - యెత్తంగం బదుండీ
= 'సురలిన మహిమ - 'స్ఫురణలుగల మో - దొరతన పరిశు-ద్ధుల "కరు
లగు భీ - కర "దురితాత్ముల దురమునం "జిదిపి య-పరిమిత "బల జయ
- ోవిరుదాంకితు డై - చిరముగ నూతన - యెరుసలేమ పుర - పరి
పాలనం ద - త్పరుండై యిదిగో నెరవుగ వచ్చెను - నిజ భక్తులతో ॥ఎంతో॥
2. సుందర "మందానిలమందు-"'జీవ సంజీవా-నందసొఖ్య ""ప్రదమై యుండ
- రేబగ లంటని - మందిర వాసులప్పుడు - జయజయశబ్దములం = బొందుగం
గ్రీస్తుని - పొగడుచుం బాడుచు - నందటు పరమా - నందంబునం జె -
న్నొంది తనందరి - కిందగు రాజుగ - వందనములు తగ - వరుస నొనర్చుచు
- నందముగా ప్రభుం - జెందిన భక్తుల-ోబ్బందములకుం దగు - విందు
లొనర్చిరి = పొందిక కలిగెను - భూమికి ముక్తికి ॥ఎంతో॥
"దూతలును నమ్ముకొనినవారును. “నిత్యమైన. “నూతనమైన వసంతరుతువు.
“రుచి, “కోటలు మొదలైనవి. “సంతోషముతో. “తలుపులారా. - 'సుందరమైన.
"కాంతి. "శత్రువులైన. = ేయుద్ధమునందు. "సంహరించి. "బలమును
జయమునుగల, “గామముచేత ప్రకాశించువాడు. "మిక్కిలి ఆశగలవాదు.
వకృకు.. ోచల్లనిగాలి "జీవము కలిగినటువంటవి, జీవము ఇచ్చునటువంటివి.
"ఇచ్చునది. "సమూహములు,
388 క్రైన్రవ జీవితము
3. ములపైం బెట్టి-'కళ లీను "ధవళ వస్రములు-గట్టంగ నిచ్చి = “చెలువుగ
మరి వా -రల చేతుల లో- పల విజయార్థపు - 'బర్లము లొసంగి స- కల
దూతలు భ - క్తులతో గూడి వి - మల పీఠము ముం -గల నిలువంబడి -
“పాలువగం దమ దే - వునకును గ్రీస్తున - 'కెలమిని స్తోత్రము - బలఘన
"మనిశము = కలుగును గాకని - పలికి నుతించిరి 1ఎంతో॥
4. _ పరిశుద్ధవంతు లప్పుడు - శాశ్వతానంద - భరితులై వీణెలు ధరియించి -
పాటులు బాడుచును - గురురాయండైన తమ ప్రభుని - గుణములు వర్ణించి
కరుణను నీ ర - క్షముచే మము నం - దటి ధరణింగల - నరవంశస్థుల
- తరములలో నుం - డరుడుగ దేవుని - కొటకుంగదా మము? - గొనియుంటిని
యని - మురువుగ నింక దే - వుని - కొజకుంగదా మముం - గొని
యుంటిని యని - మురువుగ నింక దే - వుని సముఖంబున - దొరలను
నర్చక వరులం జేసితివి = ధర నేలుదు మింక - సరియని మకిలి ॥ఎంతో॥
= పడుషోత్తమ వౌరరి
Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 356