Lyrics
రా -తోడి తా-అట
శృంగార ద్వారంబు - మా యేసు మోక్ష - మార్గంబున కెంతో - శృంగార
ద్వారము ॥శృంగార॥
1. పాలును దేనెయుం - బారెడి కానాను - ప్రదేశ భూములకు - బ్రవేశ
పెట్టు ॥శృంగార॥
2. యెరూషలేమాలయ - పరిశుద్ధ స్థలమందు - పరిశుద్ధ జనులుగ - ట్రవేశ
పెట్టు ॥శృంగార॥
3. అత్యంత పరిశుద్ధ - స్థలమందు మమ్ము
జేర్చు ॥శృంగార॥
4. ఇరుకైన నేమది - సరియైన ద్వారంబు - సంకటంబైనను - సౌఖ్యాన జేర్చు
నశృంగార॥
నిత్యంబు యాజ -కులగాను
- తూవీలి యోవోను
పరలోకానందము 387
Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 356