FaithWalk
← Back to Songs

Song #496

పునరుత్థాన దినము

రాగం: పంతువరాళితాళం: చాపుఛాయ: ఇడుగో గొర్రెలకాపరి✍ విలియం వాల్లాం వో

Lyrics

రా -పంతువరాళి (చాయ : ఇడుగో గొర్రెలకాపరి) తా-చాపు

లేచు దినము వచ్చును - మృతు లెల్ల నిక - లేచు దినము వచ్చును = వేచి

యిల నున్నట్టి - విమలు లెల్ల నడుపు - లేచి ప్రభుని నెదురు - కొందు

రానందముతో ॥లేచు॥

1. యేసు మేఘారూఢూండై - యిలకు దిగ - వాసిగ దూత లపుడు =

భాసురంబుగ బాకా - పై నినాదము సేయ - గ సమాధుల నిద్రగాంచు

జనులెల్లరు ॥లేచు॥

2. కడబూర ధ్వని సేయంగ - మడిసిన వారు - తడవు సేయక లేతురు =

ఎడతెగక ప్రభు నొద్దం - గడు సంతసంబుతో -విడువక యుందు రా -

విమల లోకమునందు ॥లేచు॥

3. ఘన మహిమన్‌ ట్రభువు రాంగన్‌ - గడలి యపుడు - తన యందుండెడి

శవములన్‌ = ఘనముగం గాననము - దనయందుండెడు మృతులన్‌

వినయంబుతో దెచ్చి - విభుని కప్పగింప ॥లేచు॥

4. అరయంగ నీతిపరు లా - నందమున న క్షర దేహులై వెలయుచున్‌ =జిరత

'రానందంబు - బరలోకమున నెపుడు - స్ఫురిత జీవను లగుచుం - బరమ

'సుఖ మొందుదురు ॥లేచు॥

384 క్రైన్రవ జీవితము

ర్‌. కరుణ లేని సమాధీ - నిరతము నన్ను[ - జెరపట్టి యుంచగలవే = వరదుండు

క్రీస్తుండు - వర దూత సేనలతోం - బరివేష్టితుండై యదిగో - నరుదెంచుచున్నాం

డు ॥లేచు॥

6 మరణమా నీ ముల్లేది - నరులను నింక - వెజపించు చుండగలవే

మరణ సంహారుండు - మహిమతో నరుదేరన్‌ - మరణం బడుగుబడి య

మర త్వంబింక నుండున్‌ ॥లేచు॥

7. మరణంబు నొందలేదా - ప్రభు యేసు నీ - చెజయందు నుండలేదా

'పరమేశు తనయుండు - మరణ సమాధులన్‌ - పరిపూర్ణముగ గెల్చి - చెజను

జెరగపట్టెను ॥లేచు॥

8. మంగళమలు పాడరే - క్రీస్తుకు జయ - మంగళములు పాడరే

మంగళములు పాడి - మంగళ ప్రదుండైన - శృంగార రాజునకు

'సంగీతంబులతోడ మంగళములు పాడరే ॥లేచు॥

- వేడకాయల సాధువు

497 When the trumpet of the Lord shall sound

1. అంత్య దినమందు దూత 2. క్రీస్తునందు మృతులైన

బూర నూదు చుండగా వారు లేచి క్రీస్తుతో

నిత్యవాసరంబు తెల్లవారగా పాలుపొందునట్టి యదయంబునన్‌

రక్షణందుకొన్నవారి భక్తులార కూడిరండి

పేళ్లు పిల్చుచుండగా యంచు బిల్చుచుండగా

నేను కూడ చేరియుందునచ్చటన్‌ నేను కూడా చేరియుందు నచ్చటన్‌.

నేను కూడ - చేరియుందున్‌ | 3. కాన యేసుసేవ ప్రత్య

నేను కూడ - చేరియుందున్‌ హంబు చేయుచుండి నే

నేను కూడ - చేరియుందున్‌ క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్‌

నేను కూడ - చేరి యుందు నచ్చ కృప నొందు వారి పేళ్లు

టన్‌ యేసు పిల్చుచుండగా

నేను కూడ చేరియుందునచ్చటన్‌

మరణ - పునరుత్థానము 385

498 Safe in the arms of Jesus

1. యేసుని చేతులందు ఏ దుఃఖ బాధలైన

యేసుని రొమ్మునన్‌ నచ్చోటం జేరవు

నాకు నభయమందు పాపపు భీతిబాధ

అందె పరుండెడన్‌ లంటవు నన్నటన్‌

కీర్తన వింటివా? కన్నీరు సందియంబుల్‌

నామన మందునుండి కొన్ని దినా లిటన్‌

పొందు సుఖం బహా! 3. యేసె నా యాశ్రయంబు

॥' యేసుని చేతులందు నాకై చావొందెంగా

యేసుని రొమ్మునన్‌ గొల్లోతయందు నుండు

నాకు నభయమందు నాగురి సర్వదా

యందె పరుండెదన్‌ ॥ చీంకటి దాంటుదాంక

2. యేసుని చేతులందు నోర్పుతో నుండెదన్‌

మిక్కిలి క్షేమము జేరెద నుండెదన్‌

జేరెడ నింక నాక మంచును నమ్మెదన్‌

- ప్రాన్సెక్‌ ఉక్‌ ఆబ్ఫ్‌టీక్‌

అను వీ మార్జె

499 There's a land that is fairer than day

1. రవికాంతిని మించినదౌ 2. దుణుబాధలు లేక సదా

ఒక దేశము దూరమున పూర్ణశాంతినిం బొందుచును

వరభక్తులు చూచెదరు పరిశుద్ధుల కీర్తనలు

తండ్రి యాశ్రయ మిచ్చునటన్‌ అందు నెప్పుడు బాడుదుము.

॥ అహహా త్వరలో 3. ప్రేమ సాగరుఃడౌ జనకున్‌

మేము చేరుదు మా స్థలమున్‌ మాకు నిచ్చిన మేలులకై

ఆహహా త్వరలో మా కృతజ్ఞత జూపుచును

మేము చేరుదు మా స్టలమున్‌ ॥ నిత్యమున్‌ స్తుతి యించెదము

అను: జార్‌ బె

500 For all the saints

జీవ కిరీటంబు మీ కబ్బును

హల్లెలూయా !

ఓ దివ్యసభ ! స్నేహభావులు !

అన్యోన్య సహవాసమున్‌

1. సదృక్తితోడ సాక్షులై నిత్య

విశ్రాంతి నొందు వారి జూడంగా

శ్రీ యేసు నామమున్‌ స్తుతింతుము | 4.

హల్లెలూయా !

జేయు

2. పోరాటమందు వారి దుర్గమౌ

శ్రీ యేసు సంరక్షించు శైలము

అంధత్వ మందు జీవకాంతియు | 5.

హల్లెలూయ!

3. ఓ యోధులారా! ధైర్యశాలురై

పూర్వులం బోలి యుద్ధ మాదుండీ

నమ్మిక గల క్రీస్తువారలు!

వాల్లెలూయా !

మోక్షంబుం జేరి భక్తు లెల్లరు

పెళ్ళ పుత్ర శుద్ధాత్మలన్‌ సదా

విజయ గీతితో ౬ గీర్తింతురు

వాల్లెలూయా !

- విలియం వాల్లాం వో

ఆను: ఎట్‌ హాద్రీ డేవిస్‌

పరలోకానందము

Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 352