FaithWalk
← Back to Songs

Song #495

విశ్వాసి పునరుత్థానము

రాగం: యదుకులకాంభోజితాళం: రూపకముఛాయ: ధరణిలోని ధనము✍ ఊూబూరి కొరేలిన్‌

Lyrics

'రా -యదుకులకాంభోజి (చాయ : ధరణిలోని ధనము) = తా-రూపకము

మరణమునకు విజయ మేది - మరణ మోడిపోయెరా = మరణ మొంది

యేసు ప్రభువు - మజల బ్రతికి లేచెరా ॥|మరణ॥

1... క్షయమందు విత్తంబడి య -క్షయమునందు లేచురా = ప్రియుడు క్రీస్తునందు

మృతులు - పెం పొసంగు ధన్యులు ॥మరణ॥

2. లౌకిక దేహము విడి పర - లోక దేహి యగునురా = భీకర యోర్డాను

యేసు ప్రేమతో దాంటించురా ॥మరణ॥

3. ధరణి దుఖఖు బాధ లన్ని - ధరణియందె విడుతుము= పరమ దేవుని దుండునట్టి

- పరదైసునకుం బోదుము ॥మరణ॥

మరణ - పునరుత్థానము 383

4 గగన వీధినండి యేసు - గ్రకున వేం చేయురా = జగతి సర్వ మృతుల

నొక్క - క్షణములో బ్రతికించురా ॥|మరణ॥

5. బూర రావ మాలకించి - భూమి యెల్ల వణంకురా = వారధిలో మృతులు

జీవ - ధారులై లేచెదరురా ॥మర॥

6 భక్తులు విశ్వాసమునకు - ఫలము నొందం బోదురు = ముర్తి కిరీటము

ధరించి - రక్తితో జీవింతురు ॥మరణ॥

7... కరుణలేని మరణమునకు - వెరవకుండ నుందుండి = మరణవిజయుండైన

ప్రభుని - చరణములు నుతించుండీ ॥మర॥

-ఊూబూరి కొరేలిన్‌

Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 352