FaithWalk
← Back to Songs

Song #494

భూస్థాపనము

రాగం: అసావేరితాళం: చాపు✍ పలిపాక జగన్నారము

Lyrics

రా -అసావేరి తా-చాపు

నిదురం బోయినట్టి = నీ పాద సేవకునిసదయుండగు తండ్రి - చక్కగా

దాచు = సదమలంబగు లోకమున నీ - సదనమందునం జేర్చి శుద్ధుల -

వదల కెప్పుడు వారితో నీ - పదయుగంబుల సేవంగోరుచు ॥నిదురం॥

1. ఇతండీలోకమందు - నీవొసంగిన పని - హితమతి నొనరించె - యేసుని

కృపను = సతతమును బాపంబుతోడను - జాల యుద్ధ మొనర్చి బ్రదుకను -

నతిముదంబున నీకు నిరతము - నుతు లొనర్చెడు నాశంబూనుచు॥నిదురం॥।

"అధిక. “మరణము. “చెడుపులేకుండ. “ప్రకాశమైన.

382 క్రైన్రవ జీవితము

2. సన్నిధిం జేరిన - సకల వరభక్తుల - కన్నీరు దుడుతువు - కరుణ మోరంగ

= నిన్ను నమ్మినవారి నడువడి - నీవు తేటగ నెటింగా వారికి - జెన్ను గను

దీర్చె దవు న్యాయము - సన్ఫుతింపగ సజ్ఞనావన ॥నిదురం।

3. మరణ కాలంబున - ధరలోCం క్రీస్తుని సిలువ - దిరముగం జూచిన -

నరులందజు = వరదుండగు రక్షకుని దయచే - జిరపురము నికృముగం జేరుచు-

గరము నేర్తురు ప్రేమ నచ్చటం - దరతరంబులు గడుచుచుండగ ॥నిదురం॥

4. పరిశుద్ధుండగు దేవ - పాదసన్సిధిలోనం - బరిపూర్ణానందము - పాదు

కొని యుండు = నరక బలములు చెరుపనేరవు - పరమ జనకుని సుతుల

నెమ్మదిం - జిరదయాళుండు గాచు వారల - నిరతమును దన యాత్మ బలమున

॥నిదురం॥

5. యేసునాధుని నమ్మి - యిలను విడిచినవారు - భాసిల్ల లేతురు - ప్రభుశక్తి

నిలను = భాసురంబగు దేహములు తన - దాసు లందజి కిచ్చి మోక్షని -

వాసులముగాం జేసి వారల - యాస దీర్చును మాటం దప్పక ॥నిదురం॥।

= పలిపాక జగన్నారము

Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 350