FaithWalk
← Back to Songs

Song #493

క్రై్తవనిమరణము

రాగం: అకాణ కా-అట✍ అర్నార్డ్‌ బూకాస్‌

Lyrics

రా -అకాణ కా-అట

జీవము పోవగన్‌ - దేవుని సన్నిధి - జీవుడు చేరున్‌ ॥జీవము పోవగన్‌॥

1... పపము రాలగన్‌ -బాప్ప్రము లేలన్‌ = బుష్పమువాడిన - 'బుష్మల ఫలమగున్‌

"జీవము పోవగన్‌॥

2. *నిధన మొందగ - నిద్దుర పోవుటే = రోదనముండదు - బాధముగించెన్‌

"జీవము పోవగన్‌॥

3. నష్టము భావమై కష్టము దీరున్‌ = ఇష్టముతో ప్రభు - యింటను జేర్చును

"జీవము పోవగన్‌॥

4. పరమున జొరగన్‌ - హర్షమునొందన్‌ = మరణము గెల్చిన - సర్వదా

జీవించున్‌ ॥జీవము పోవగన్‌।

5. యేసుండు లేచెన్‌ - దాసుడు లేచున్‌ = “భాసుర గృహమున - వాసము

చేయున్‌ జీవము పోవగన్‌॥

- అర్నార్డ్‌ బూకాస్‌

Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 350