Lyrics
రా -కమాసు (చాయ : చూచుచున్నాము నీవైపు) తా-త్రిపుట
*వేరియుంటిమి నీ తట్టు - యేసువమేము - వేచి యుంటిమి నీ తట్టు =
భాసురంబుగ మహిమన్ - 'భాసిల్లురాకకై - నాశతో కరములు - చాచుచు
నీవైపు ॥వేచి॥
1. కూడుచుంటిమి యిచ్చట - వేడుకగల - కూటంబులలొ - కూర్మితో =
“గోడులేనిపరమ - కూటంబులలో భక్త - కోటులతో గూడి - పాడుచునిన్ -
స్తుతియింప ॥వేచి॥
2. నమ్మియుంటిమి నీ యొక్క - నమ్మకమైన - "నెయ్యంపు వాగ్గానములన్ =
ఇమ్ముగ “దివికేగి - నెమ్మి "నెలవులు గట్టి -మమ్ముట దోద్మొని పోవన్ =
నమ్మబల్మిన మోక ॥వేచి॥
3. 'వెబచుచుంటిమి యిచ్చట - తరుచుగగల్లె - కరుకైన స్టితిగతులలోన్ =
కరువువేదన భీతి - మరణ దుఃఖములేని - పరమపురమున జేరి - మురియు
టెప్పుడొ యంచు ॥వేచి॥
4. నిత్యంబు ివిలసిల్లెడి - "నిశ్చలమైన - శృంగార స్వర్గంబున = ముత్యాల
ద్వారమున - నిశ్చింతపోవుచు - బంగారువీధుల - సంచరించుట యెపుడో
వేచి॥
5. రంగుగు ోక్షయధనముల - 'ిసంగడిజేరి - భంగంబు పడుచుంటిమి =
దొంగలుదోయని - చిమ్మటకొట్టని - తుప్పయినే పట్టని - యక్షయ ధనమునకై
వేచి॥
"ముదిమి. కనిపెట్టి. “ప్రకాశించు. “దుఃఖము. 'ధ్రేమగల. “పరలోకము.
?నివాసములు. - కిభయపడుచుంటిమి. 9ప్రకాశించెడి. 10కదలని. __ 11నశించెడి
12స్ఫేహము. 1ెనశింపని
మరణము - పనషక్ణానము ర
మరణము - పునరుత్థానము
Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 350