FaithWalk
← Back to Songs

Song #380

క్రైన్రవ జీవితము

Lyrics

క్‌. నీతి రహిత పైశాచిక భటగణ - నిందలు బాయుట యెన్నటికో = ఖ్యాతిగ

శ్రీ పర - మాళ్ముని కొలువున - గట్టిగ గుదురుట యెన్నటికో ॥యేసును॥

6. 'జరయు వ్యాధి సంశోక మరణములు - జొరని చోటుండుట యెన్న టికో

= పరిశుద్ధతయును - బరమానందము - ప్రబలు పదము జేరు టెన్నటికో

॥యేసును॥

Section: 372 క్రైస్తవ జీవితము · Book page: 350